ETV Bharat / state

కాంగ్రెస్​తోనే దేశాభివృద్ధి సాధ్యం: రామేశ్​ రాఠోడ్​

కాంగ్రెస్​తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్​ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

author img

By

Published : Apr 5, 2019, 4:54 PM IST

రామేశ్​ రాఠోడ్​

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పేదలకు నెలకు రూ.6 వేల చొప్పున సంవత్సరానికి రూ.72 వేలు ఇస్తుందని ఆదిలాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్​తోనే దేశాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామన్నారు. భాజపా, తెరాస మాటలు నమ్మి మోసపోకుండా చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా రమేశ్​ కోరారు.

కాంగ్రెస్​తోనే దేశాభివృద్ధి సాధ్యం: రామేశ్​ రాఠోడ్​

ఇవీ చూడండి: 'సైరా' తర్వాత చిరంజీవి చిత్రం ఇదే

Intro:tg_adb_92_05_kangressabyarti_ratodrameshpracharam_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్ 9490917560
కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి
*కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి రాథోడ్ రమేష్
..........
( ):-కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థి రాథోడ్ రమేష్ పేర్కొన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నెలకు రూపాయలు ఆరు వేల చొప్పున పింఛను ఇవ్వడం జరుగుతుందని ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని పేర్కొన్నారు భాజపా తెరాస మాటలు నమ్మి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు ఆయన వెంట కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.