ETV Bharat / state

Jogu ramanna family: సతీమణితో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే జోగు రామన్న

Jogu ramanna family, Jogu ramanna dance
సతీమణితో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే జోగు రామన్న, జోగు రామన్న ప్రత్యేక పూజలు
author img

By

Published : Nov 10, 2021, 11:36 AM IST

Updated : Nov 10, 2021, 11:45 AM IST

10:43 November 10

సతీమణితో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఎమ్మెల్యే జోగురామన్న సొంతూరు దీపాయిగూడలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ గ్రామంలో 41 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన సతీమణి(Jogu ramanna family) ప్రతిష్ఠించారు. విగ్రహప్రతిష్ఠ అనంతరం అక్కడి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సీతారాముల  కల్యాణ వేడుకల్లో జోగు రామన్న దంపతులు ఆడి పాడారు.

సీతారాముల పాటలకు ఎమ్మెల్యే దంపతులు(Jogu ramanna family) స్టెప్పులేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠకు భక్తులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దంపతుల స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమ్మెల్యే దంపతులు స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: బట్టల షాప్​కెళ్లిన పల్సర్​ బైక్​.. అసలేం జరిగిందంటే?

Last Updated : Nov 10, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.