ఆదిలాబాద్ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం వల్ల జిల్లాను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. వాహన రాకపోకలతో రద్దీగా ఉండే 44 వ జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఇదీ చూడండి: కేంద్ర మంత్రులకు రాష్ట్రాల బాధ్యతలు అప్పగింత