ఆదిలాబాద్‌లో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయా సంఘాల నాయకులు గాంధీజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. మహాత్ముడి సేవలను కొనియాడారు.
ఇదీ చదవండిః శనగ, వేరుసెనగలకైనా రాయితీ ఇవ్వాలంటూ సర్కారుకు ప్రతిపాదనలు