విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ గోపీ అన్నారు. ఉట్నూరు మండలకేంద్రంలో క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడా దినోత్సవం ర్యాలీ ప్రారంభించారు. అనంతరం కేవీ ప్రాంగణంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండిః సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య