ఆదిలాబాద్‌లోని హమాలివాడ దత్త మందిరంలో దత్త జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బాల దత్తత్రేయ ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు జరిపి... ఊయలలో ఉన్న స్వామి వారికి పాటలు పాడారు.
పూలు చల్లి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఇదీ చదవండి: దత్త అవతారం ఎన్నోదో తెలుసా?