ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి.. కంచె ఏర్పాటు చేశారు. ప్రజలంతా తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి.. సంరక్షించాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి