వింబుల్డన్ ( Wimbledon) బాలుర విభాగం టైటిల్ను ఇండో అమెరికన్ సమీర్ బెనర్జీ (Samir Banerjee) దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో విక్టర్ లిలోవ్‌పై 7-5, 6-3తో సమీర్ విజయం సాధించాడు. అంతకుముందు.. సెమీస్‌లో గీమార్ట్ వేయన్‌బర్గ్‌పై సమీర్ విజయం ఢంకా మోగించాడు.
-
A future men's champion?
— Wimbledon (@Wimbledon) July 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Samir Banerjee might well be a name you become more familiar with in the future#Wimbledon pic.twitter.com/byAEBwBrSp
">A future men's champion?
— Wimbledon (@Wimbledon) July 11, 2021
Samir Banerjee might well be a name you become more familiar with in the future#Wimbledon pic.twitter.com/byAEBwBrSpA future men's champion?
— Wimbledon (@Wimbledon) July 11, 2021
Samir Banerjee might well be a name you become more familiar with in the future#Wimbledon pic.twitter.com/byAEBwBrSp
2014 తర్వాత ఓ ఇండో అమెరికన్ ప్లేయర్.. టైటిల్ దక్కించుకోవటం ఇది మొదటిసారి కావటం విశేషం. 1997 తర్వాత ఇది రెండోసారి.
ఇదీ చదవండి: Wimbledon: క్రొయేషియా జోడీకే వింబుల్డన్ డబుల్స్ ట్రోఫీ