ETV Bharat / sports

యుఎస్​ ఓపెన్​: సెరెనా ఇంటికి.. ఒసాకా ఫైనల్​కు - విక్టోరియా అజరెంకా న్యూస్​

యుఎస్​ ఓపెన్​ సెమీస్​లో గెలిచిన అజరెంకా, ఒసాకా.. ట్రోఫీ కోసం తలపడనున్నారు. ఆదివారం వీరి మధ్య మ్యాచ్​ జరగనుంది.

US Open: Azarenka shocks Williams to set up US Opeen final against Osaka
యుఎస్​ ఓపెన్​: ఒసాకా ఫైనల్​కి.. సెరెనా ఇంటికి
author img

By

Published : Sep 11, 2020, 10:45 AM IST

టైటిల్​ ఫేవరెట్​గా బరిలో దిగిన అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. సెమీస్​లో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈమెపై గెలిచిన విక్టోరియా అజరెంకా ఫైనల్లో అడుగుపెట్టింది. మరో సెమీస్​లో గెలిచిన నవోమి ఒసాకాతో, ఆదివారం జరిగిన తుదిపోరులో అజరెంకా తలపడనుంది.

US Open: Azarenka shocks Williams to set up US Opeen final against Osaka
తొలి సెమీస్​

రెండో సెమీస్​

సెమీస్​లో జెన్నిఫర్​ బ్రాడీపై 6-7, 6-3, 3-6 తేడాతో ఒసాకా గెలిచింది. మరో మ్యాచ్​లో విక్టోరియా అజరెంకా 6-1, 3-6, 3-6 పాయింట్ల తేడాతో సెరెనా విలియమ్స్​పై విజయం సాధించి, ఫైనల్​కు చేరుకుంది.

యుఎస్​ ఓపెన్​ 2020 మహిళల సింగిల్స్​ ఫైనల్​

సెరెనా ఆశలు గల్లంతు

మార్గరెట్​ కోర్ట్​ (24) పేరిట ఉన్న గ్రాండ్​స్లామ్​ టైటిళ్ల రికార్డుపై కన్నేసిన సెరెనా.. గతేడాదిలా ఇప్పుడు కూడా చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటివరకు సింగిల్స్​ కెరీర్​లో మొత్తం 23 గ్రాండ్​స్లామ్​ టైటిళ్లను గెలిచిన ఈమె... త్రుటిలో మార్గరెట్​ కోర్ట్ రికార్డును చేరుకోలేకపోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.