ఆస్ట్రేలియన్ ఓపెన్లో జపాన్ అమ్మాయి ఒసాకా-జబెర్ మధ్య మూడో రౌండ్ మ్యాచ్ జరుగుతుండగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఎక్కడి నుంచో వచ్చిన వచ్చిన ఓ సీతాకోకచిలుక సర్వీస్ చేస్తున్న ఒసాకా మీద వాలింది.
-
.@naomiosaka's new good luck charm? 🦋😊#AO2021pic.twitter.com/hk82DKQ9cL
— wta (@WTA) February 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@naomiosaka's new good luck charm? 🦋😊#AO2021pic.twitter.com/hk82DKQ9cL
— wta (@WTA) February 12, 2021.@naomiosaka's new good luck charm? 🦋😊#AO2021pic.twitter.com/hk82DKQ9cL
— wta (@WTA) February 12, 2021
ఆటను ఆపేసిన ఒసాకా.. సీతాకోకచిలుకను జాగ్రత్తగా పట్టుకుని వెళ్లి తన కిట్ బ్యాగ్‌లు ఉంచే చోట వదిలేసింది. అక్కడి నుంచి అది ఆమె ముఖంపై చేరింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియన్ ఓపెన్: నాలుగో రౌండ్‌కు జకోవిచ్, థీమ్