ETV Bharat / sports

సానియా జోడీకి మళ్లీ నిరాశ.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి ఔట్​ - సానియా జోడి నిష్క్రమణ

Australian open: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మిక్స్​డ్​ డబుల్స్ క్వార్టర్​ఫైనల్లో సానియా మీర్జా జోడి ఓడిపోయింది. కుబ్లర్ జోడీ.. 6-4, 7-6 తేడాతో సానియా- రాజీవ్ జోడీని ఓడించింది.

sania
సానియా
author img

By

Published : Jan 25, 2022, 12:04 PM IST

Updated : Jan 25, 2022, 12:38 PM IST

Australian open: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి సానియా మీర్జా జోడి నిష్క్రమించింది. టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మిక్స్​డ్ డబుల్స్ క్వార్టర్​ఫైనల్ పోటీల్లో​ సానియా మీర్జా జోడీ ఓడిపోయింది.

అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్​తో కలిసి ఆడుతున్న సానియా.. జాసోన్ కుబ్లర్(ఆస్ట్రేలియా), జమీ ఫోర్లిస్(ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. కుబ్లర్ జోడీ.. 6-4, 7-6 తేడాతో సానియా- రాజీవ్ జోడీని ఓడించింది.

అయితే.. 2022 సీజన్​ తర్వాత తన కెరీర్​కు గుడ్​బై చెప్పనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సానియా.

ఇదీ చూడండి: 'ప్రతి మ్యాచ్​ గెలవలేం.. ఈ పరిస్థితి తాత్కాలికమే'

Last Updated : Jan 25, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.