ETV Bharat / sports

రొనాల్డొ బొమ్మ గీసి ఔరా అనిపించిన దివ్యాంగురాలు - క్రిస్టియానొ రొనాల్డొ బొమ్మ గీసిన పెరారలిస్​ ఆర్టిస్టు

పెరాలిసిస్​తో బాధపడుతున్న ఇరాన్​కు చెందిన ఓ చిత్రకారిణి.. స్టార్​ ఫుట్​బాలర్ క్రిస్టియానో రొనాల్డొ పెన్సిల్​ స్కెచ్​ గీసింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో​ పంచుకున్నాడు.

Iranian artist paints portrait of Ronaldo with feet
రొనాల్డొ బొమ్మ గీసిన పెరారలిస్​ ఆర్టిస్టు
author img

By

Published : May 6, 2020, 12:52 PM IST

పోర్చుగల్ స్టార్​​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్డొపై ఉన్న ప్రేమను తన పెన్సిల్​ స్కెచ్​ ద్వారా తెలిపింది ఇరాన్​కు చెందిన చిత్రాకారిణి ఫాతెమి హమామి. 85 శాతం పక్షవాతం​తో బాధపడుతున్న ఈమె... తన పాదాలతో, ఆ ఛాయాచిత్రాన్ని అద్భుతంగా గీసి ఔరా అనిపించింది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో పంచుకున్నాడు. ​

ఈ వీడియోలో భాగంగా తన పాదాలతో రొనాల్డో చిత్రానికి తుది మెరుగులు దిద్దుతూ కనిపించింది ఫాతెమి. తనకు రొనాల్డొ మీద అమితమైన ప్రేముందని, ఈ ఫొటోను అతడు చూస్తే అంతకంటే ఆనందం మరొకటి లేదని చెప్పింది.

  • This made so emotional.

    Iranian artist Fateme Hamami, who has 85% paralysis of her body, painted this portrait of Cristiano Ronaldo using only her feet. She told us she would love for him to see it 🙌 pic.twitter.com/EexqLVvxke

    — Kennedy (@kenedi2541) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.