ETV Bharat / sports

T20 worldcup 2021: టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021 schedule) భాగంగా మరి కాసేపట్లో టీమ్​ఇండియా పాకిస్థాన్(pak india match 2021) ​ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

virat, babar
విరాట్, బాబర్
author img

By

Published : Oct 24, 2021, 7:05 PM IST

Updated : Oct 24, 2021, 7:18 PM IST

అభిమానులు(T20 world cup 2021 schedule) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్​-పాక్​ మ్యాచ్​ మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ముందుగా(pak india match 2021) ​ ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన పాక్ ఫీల్డింగ్​ ఎంచుకుంది(pak vs india match schedule).

భారత్​దే పైచేయి
ఇప్పటివరకూ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో పాక్‌పై భారత్‌కు(pak india match 2021) తిరుగులేని రికార్డు ఉంది. 5 సార్లు ఆడితే ఐదుసార్లూ పాక్‌ను టీమ్ఇండియా ఓడించింది. మరి ఈ ఆరో మ్యాచ్​లో ఎవరు గెలుస్తారో చూడాలి.

జట్లు:

టీమ్​ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్ శర్మ, కేఎల్​ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్​ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్​ షమీ, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

పాకిస్థాన్​: బాబర్ ఆజామ్ (కెప్టెన్​), మహ్మద్ రిజ్వాన్ , ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది

ఇదీ చదవండి:

T20 World Cup 2021: టీమ్‌ఇండియాకు ఆ జట్లతో ప్రమాదం!

Last Updated : Oct 24, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.