ETV Bharat / sports

ICC Test rankings: కోహ్లీ కాస్త పైకి.. స్మిత్ అగ్రస్థానానికి - cricket news

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు ముందు కోహ్లీకి జోష్​నిచ్చే విషయం. టెస్టు తాజా ర్యాంకింగ్స్​లో ఓ స్థానం మెరుగుపరుచుకున్న విరాట్.. నాలుగుకు చేరుకున్నాడు. స్మిత్ టాప్​లోకి వెళ్లాడు.

ICC Test rankings
కోహ్లీ
author img

By

Published : Jun 16, 2021, 4:23 PM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ జోరు చూపించాడు. నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్.. విలియమ్సన్​ను వెనక్కు నెట్టి, తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో రెండో టెస్టుకు దూరమైన విలియమ్సన్.. ఐదు పాయింట్లు కోల్పోయాడు. దీంతో స్మిత్ తొలి స్థానానికి చేరుకున్నాడు.

బ్యాట్స్​మెన్ విభాగంలో టాప్​-10లో ఉన్న పంత్, రోహిత్ శర్మ సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. టాప్-10లో ఉన్న ఒకేఒక్క భారత ఆటగాడు. అలానే ఆల్​రౌండర్లలో జడేజా రెండులో, అశ్విన్ నాలుగులో ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.