ETV Bharat / sports

Shikhar Dhawan mimics Rohit: రోహిత్​ను ఇమిటేట్ చేసిన ధావన్ - శిఖర్ ధావన్ లేటెస్ట్ న్యూస్

Shikhar Dhawan mimics Rohit: టీమ్​ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్​ పుట్టిన రోజు ఆదివారం. ఈ సందర్భంగా స్టాన్స్​బీమ్ బృందం చేసిన ఇంటర్వ్యూలో సహచర ఆటగాడు రోహిత్​ శర్మను ఇమిటేట్ చేసి చూపించాడు ధావన్.

shikar dhawan
శిఖర్ ధావన్
author img

By

Published : Dec 5, 2021, 4:16 PM IST

Updated : Dec 5, 2021, 4:33 PM IST

Shikhar Dhawan mimics Rohit: టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​ రోహిత్ శర్మను ఇమిటేట్ చేశాడు బ్యాట్స్​మన్ శిఖర్​ ధావన్. దీనితో పాటే స్టాన్స్​బీమ్​ బృందం చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

ఇటీవలే గబ్బర్​ను ఇమిటేట్​ చేస్తూ టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీ నెట్టింట సందడి చేశాడు. ఈ నేపథ్యంలో భారత జట్టులో ఎవరినైనా ఇమిటేట్ చేయాలనుకుంటున్నారా? అని గబ్బర్​ను అడగ్గా.. రోహిత్​ పేరు చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్​లో కూర్చుని ఉన్నప్పుడు రోహిత్​ ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయని చెప్పాడు. అతడిలా ఫేస్​ ఎక్స్​ప్రెషన్​ పెట్టి చూపించాడు.

యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీమ్​ఇండియాలో ఉత్తమ డ్యాన్సర్​ అని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. మెరుగైన బ్యాటింగ్​ చేయడంలో స్టాన్స్​బీమ్ సెన్సార్ బాగా ఉపయోగపడిందని తెలిపాడు.

నెగటివ్ థింకింగ్​ అంటే విపరీతంగా భయమని చెప్పాడు శిఖర్. అందుకే నెగటివ్ ఆలోచనలకు వీలైనంత దూరంలో ఉండేందుకే ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చాడు.

Shikhar Dhawan Birthday: కాగా, నేడు(డిసెంబర్ 5) శిఖర్​ ధావన్​ పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు అతడికి ట్విట్టర్​ వేదికగా విషెస్​ చెప్పారు.

ఇదీ చదవండి:

భారీ ఆధిక్యంతో టీమ్​ఇండియా డిక్లేర్.. కివీస్ 13/1

ఫిట్​నెస్​, స్పోర్ట్స్​పై నీరజ్ పాఠాలు.. మోదీ ప్రశంస

Last Updated : Dec 5, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.