చెన్నైలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌కు దిగనుంది. తమ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టాలని ఇరుజట్ల భావిస్తున్నాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.
జట్లు
హైదరాబాద్: వార్నర్(కెప్టెన్), బెయిర్‌స్టో, సాహా, మనీష్ పాండే, మహమ్మద్ నబీ, విజయ్ శంకర్, అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ.
కోల్‌కతా: శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితిశ్ రానా మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, షకిబ్ అల్ హాసన్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, పాట్ కమిన్స్