ETV Bharat / sports

సన్​రైజర్స్​కు షాక్​.. ఐపీఎల్​ నుంచి నటరాజన్​ ఔట్​

author img

By

Published : Apr 23, 2021, 7:13 AM IST

ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఆ టీమ్​ ఫాస్ట్​బౌలర్​ నటరాజన్​ ప్రస్తుత సీజన్​కు పూర్తిగా దూరమయ్యాడు. ఇదే విషయాన్ని ఫ్రాంఛైజీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Natarajan ruled out of IPL 2021
ఐపీఎల్​ నుంచి నటరాజన్​ ఔట్​

సన్‌రైజర్స్‌ హైదరాబాద్​ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ టీమ్ ఫాస్ట్​ బౌలర్​ నటరాజన్​ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్​రైజర్స్​ ఫ్రాంఛైజీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మోకాలి గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్​కు నటరాజన్​ పూర్తిగా దూరమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడికి అయిన మోకాలి గాయం ఇప్పుడు తిరగబెట్టింది. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లే ఆడాడు. సన్‌రైజర్స్‌ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ నటరాజన్​ బరిలోకి దిగలేదు.

ఇదీ చూడండి.. కింగ్​ కోహ్లీ ఖాతాలో సరికొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.