ETV Bharat / sports

IPL 2022 Retention Live: ఐపీఎల్-2022 పూర్తి రిటెన్షన్ వివరాలు ఇవే - ఐపీఎల్ రిటెన్షన్ చెన్నై సూపర్ కింగ్స్

ipl 2022
ipl 2022
author img

By

Published : Nov 30, 2021, 9:28 PM IST

Updated : Nov 30, 2021, 10:47 PM IST

22:45 November 30

ఐపీఎల్-2022 రిటెన్షన్ పూర్తి

పాత ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసింది. నవంబర్ 30వ తేదీలోపు (ఇవాళ) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. ముంబయి, చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి.. బెంగళూరు, హైదరాబాద్‌, రాజస్థాన్‌ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. ఈ వివరాలు కింది విధంగా ఉన్నాయి.

22:19 November 30

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్ - 14 కోట్లు

బట్లర్ - 10 కోట్లు

యశస్వి జైస్వాల్- 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో రాజస్థాన్ వద్ద ఇంకా రూ.62 కోట్లు మిగిలి ఉన్నాయి.

22:13 November 30

కోల్​కతా నైట్​రైడర్స్

రసెల్ - 12 కోట్లు

వరుణ్ చక్రవర్తి - 8 కోట్లు

వెంకటేశ్ అయ్యర్ - 8 కోట్లు

సునీల్ నరైన్ - 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​ పోగా ఇంకా కోల్​కతా వద్ద రూ.48 కోట్లు మిగిలాయి.

22:09 November 30

దిల్లీ క్యాపిటల్స్

పంత్ - 16 కోట్లు

అక్షర్ పటేల్ -9 కోట్లు

పృథ్వీ షా - 7.5 కోట్లు

నోర్జ్టే - 6.5 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో దిల్లీ వద్ద ఇంకా రూ.47.5 కోట్ల నగదు మిగిలి ఉంది.

22:02 November 30

చెన్నై సూపర్ కింగ్స్

రవీంద్ర జడేజా - 16 కోట్లు

ధోనీ - 12 కోట్లు

మొయిన్ అలీ - 8 కోట్లు

రుతురాజ్ - 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో చెన్నై వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది.

21:53 November 30

సన్​రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్ - 14 కోట్లు

అబ్దుల్ సమద్ - 4 కోట్లు

ఉమ్రన్ మాలిక్ - 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో ఇంకా సన్​రైజర్స్ వద్ద రూ.68 కోట్లు మిగిలాయి.

వార్నర్, బెయిర్​స్టో, భువనేశ్వర్ కుమార్ ఐదు సీజన్ల నుంచి సన్​రైజర్స్​కు ఆడుతున్నారు. కానీ వీరిని ఈ సీజన్​లో అట్టిపెట్టుకోలేదు ఫ్రాంచైజీ. వీరితో పాటు నటరాజన్, హోల్డర్, మనీష్ పాండేలకు మొండిచేయి చూపింది.

21:49 November 30

పంజాబ్ కింగ్స్

మయాంక్ అగర్వాల్ - 14 కోట్లు

అర్షదీప్ సింగ్ - 4 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో పంజాబ్ వద్ద ఇంకా రూ.72 కోట్లు మిగిలాయి.

కెప్టెన్ కేఎల్ రాహుల్​కు మొండిచేయి చూపించింది పంజాబ్. దీంతో అతడు కొత్త ఫ్రాంచైజీ లేదా ఆర్సీబీకి ఆడే అవకాశం ఉంది.

21:41 November 30

ముంబయి ఇండియన్స్

రోహిత్ శర్మ - 16 కోట్లు

బుమ్రా - 12 కోట్లు

సూర్యకుమార్ యాదవ్ - 8 కోట్లు

పొలార్డ్ - 6 కోట్లు

ఈ రిటెన్షన్స్​తో ముంబయి వద్ద ఇంకా రూ.48 కోట్ల నగదు మిగిలింది.

21:41 November 30

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్ కోహ్లీ - 15 కోట్లు

మ్యాక్స్​వెల్ - 11 కోట్లు

మహ్మద్ సిరాజ్ - 7 కోట్లు

ఈ రిటెన్షన్స్​ పోగా ఆర్సీబీ వద్ద ఇంకా రూ.57 కోట్ల నగదు మిగిలింది.

20:47 November 30

IPL 2022 Retention Live: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్ల రిటెన్షన్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఎనిమిది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించబోతున్నాయి. కొత్త జట్లైన అహ్మదాబాద్‌, లఖ్‌నవూకు వేలం నిర్వహణకు ముందే తొలుత నలుగురేసి ప్లేయర్లను ఎంచుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అనంతరం మిగిలిన క్రికెటర్లు మెగా వేలంలోకి వచ్చేస్తారు.

Last Updated : Nov 30, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.