ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే చెరో మూడు మ్యాచ్లు ఆడిన ఇరుజట్లు.. రెండు మ్యాచ్ల్లో నెగ్గాయి. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగయ్యేందుకు టీమ్లు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ మ్యాచ్లో మొదటగా టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.
-
Rohit Sharma calls it right at the toss and elects to bat first against the #DelhiCapitals in Chennai.
— IndianPremierLeague (@IPL) April 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Follow the game here - https://t.co/XxDr4f4nPU #VIVOIPL #DCvMI pic.twitter.com/TMuusCUC1G
">Rohit Sharma calls it right at the toss and elects to bat first against the #DelhiCapitals in Chennai.
— IndianPremierLeague (@IPL) April 20, 2021
Follow the game here - https://t.co/XxDr4f4nPU #VIVOIPL #DCvMI pic.twitter.com/TMuusCUC1GRohit Sharma calls it right at the toss and elects to bat first against the #DelhiCapitals in Chennai.
— IndianPremierLeague (@IPL) April 20, 2021
Follow the game here - https://t.co/XxDr4f4nPU #VIVOIPL #DCvMI pic.twitter.com/TMuusCUC1G
ఈ మ్యాచ్ కోసం జట్టులో చెరో మార్పును చేశాయి దిల్లీ, ముంబయి.
దిల్లీ క్యాపిటల్స్
పృథ్వీ షా, ధావన్, స్టీవ్ స్మిత్, పంత్ (కెప్టెన్), స్టోయినిస్, హెట్మెయర్, లలిత్ యాదవ్, రవి అశ్విన్, రబాడ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్
ముంబయి ఇండియన్స్
డికాక్, రోహిత్ (కెప్టెన్), సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, బుమ్రా, బౌల్ట్