ETV Bharat / sports

'యువీ.. మీతో కలిసి బ్యాటింగ్​ చేయాలనుంది'

యువ బ్యాట్స్​మన్​ దేవదత్​​ను ప్రశంసించిన యువరాజ్​ సింగ్..​ తన బ్యాటింగ్​ శైలి అద్భుతమన కొనియాడాడు. తనతో కలిసి బ్యాటింగ్ చేయాలని ఉందని ట్వీట్ చేశాడు.

author img

By

Published : Oct 4, 2020, 12:30 PM IST

Devdutt Padikkal
దేవ్​దత్​ పడిక్కల్​

ఈ ఏడాది ఐపీఎల్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువ క్రికెటర్లలో దేవదత్​ పడిక్కల్​ ఒకడు. గతేడాది జరిగిన విజయ్​ హజారే, సయ్యద్ ముస్తాక్​ అలీ టీ20 టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి.. బెంగళూరు జట్టు​లో స్థానం దక్కించుకున్నాడు. ఈ సీజన్​లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో మూడు అర్ధ శతకాలు చేశాడు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇతడితో ఆడాలని ఉందంటూ ట్వీట్ చేస్తూ ప్రశంసించాడు.

  • Form is temporary class is forever ! @imVkohli however I haven’t seen this boy out of form since last 8 years which is unbelievable actually ! Paddikal looks really good need to bat together and see who hits longer 😜

    — Yuvraj Singh (@YUVSTRONG12) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బ్యాటింగ్​ శైలి తాత్కాలికం. కానీ ఎనిదేళ్లుగా పడిక్కల్​ను చూస్తున్నా.. ఎప్పుడూ ఫామ్​ కోల్పోలేదు. నిజంగా ఇది నమ్మశక్యం కానిది. అతడితో కలిసి బ్యాటింగ్​ చేస్తాను. ఎవరు గట్టిగా బంతిని దూరంగా కొడతారో చూడాలి"

యువరాజ్​ సింగ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

"మీతో పాటు పోటీపడలేను. మిమ్మల్ని చూసే బ్యాటింగ్​ ఎలా చేయాలో నేర్చుకున్నా. ఎప్పటికైనా మీతో కలిసి ఆడాలనుకుంటున్నా"అని పడిక్కల్ ప్రతిగా ట్వీట్ చేశాడు.

  • Not competing with you paji. 😛 Learnt the flick from you. Always wanted to bat with you. Let’s go!🤩 https://t.co/dpGkmpLBfJ

    — Devdutt Padikkal (@devdpd07) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.