క్రికెట్ మైదానంలో బంతి కనిపించకపోవడం సాధారణమే. కాకపోతే బ్యాట్స్‌మెన్ బంతిని స్టేడియం బయటకు కొట్టినపుడు మాత్రమే అలా జరుగుతుంది. కానీ బెంగళూరు - పంజాబ్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో బంతి మాయమైంది. ఈ సారి బ్యాట్స్‌మెన్ తప్పిదం కాదు.. అంపైరే బంతిని జేబులో వేసుకుని మర్చిపోయాడు. ఇంకేముంది ఈ ఘటనపై అంతర్జాలంలో మీమ్స్ షికారు చేస్తున్నాయి.
-
MUST WATCH: Where's the Ball? Ump pocket 😅😅
— IndianPremierLeague (@IPL) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
📹📹https://t.co/HBli0PYxdq pic.twitter.com/ir0FaT11LN
">MUST WATCH: Where's the Ball? Ump pocket 😅😅
— IndianPremierLeague (@IPL) April 24, 2019
📹📹https://t.co/HBli0PYxdq pic.twitter.com/ir0FaT11LNMUST WATCH: Where's the Ball? Ump pocket 😅😅
— IndianPremierLeague (@IPL) April 24, 2019
📹📹https://t.co/HBli0PYxdq pic.twitter.com/ir0FaT11LN
బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంజాబ్ బౌలర్ మురుగన్ అశ్విన్ 13 ఓవర్ వేసి బంతిని ఫీల్డ్ అంపైర్ బ్రూస్కిచ్చాడు. బ్రూస్ ఆ బంతిని మరో అంపైర్ శంషుద్దీన్కివ్వగా.. అతడు జేబులో వేసుకుని మర్చిపోయాడు. అనంతరం టైమ్ ఔట్ ఇచ్చాడు అంపైర్.
- — illiterate (@anpadh00) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— illiterate (@anpadh00) April 24, 2019
">— illiterate (@anpadh00) April 24, 2019
14 ఓవర్ వేసేందుకు వచ్చిన అంకిత్ రాజ్‌పుత్ బంతి కోసం వెతకగా... కనపడలేదు. అందరూ వెతుకుతూ అయోమయంలో పడ్డారు. రీప్లేలో అంపైర్ శంషుద్దీన్ జేబులో ఉందని తేలగా అందరూ నవ్వుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు విశేషంగా స్పదిస్తున్నారు. "బాల్ ఎక్కడ..? అంపైర్ జేబులో" అని జోకులు పేల్చుకుంటున్నారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై బెంగళూరు 17 పరుగుల తేడాతో గెలిచింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ డివిలియర్స్(82) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
-
Where is the ball.... ?
— Mini (@arlenechristin2) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Like where are the keys.. where are my specs... where is my phone
"RIGHT on you" 🤭🤣 #RCBvKXIP #VIVOIPL
">Where is the ball.... ?
— Mini (@arlenechristin2) April 24, 2019
Like where are the keys.. where are my specs... where is my phone
"RIGHT on you" 🤭🤣 #RCBvKXIP #VIVOIPLWhere is the ball.... ?
— Mini (@arlenechristin2) April 24, 2019
Like where are the keys.. where are my specs... where is my phone
"RIGHT on you" 🤭🤣 #RCBvKXIP #VIVOIPL
-
Ball kahan hai pic.twitter.com/379BirRLZl
— Adarsh (@LagbhagAdarsh) April 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ball kahan hai pic.twitter.com/379BirRLZl
— Adarsh (@LagbhagAdarsh) April 24, 2019Ball kahan hai pic.twitter.com/379BirRLZl
— Adarsh (@LagbhagAdarsh) April 24, 2019