ETV Bharat / sports

మరో స్టువర్ట్ బ్రాడ్​ అయ్యేవాడినే: చాహల్ - సిక్సర్లు

"యువీ 3 సిక్సర్లు కొట్టగానే.. మరో స్టువర్ట్ బ్రాడ్ అవుతానేమోనని భయపడ్డాను" అని బెంగళూరు యవ బౌలర్ యజువేంద్ర చాహల్​ తెలిపాడు.

చాహల్
author img

By

Published : Mar 29, 2019, 11:20 AM IST

యువరాజ్​ సింగ్​... అనగానే గుర్తొచ్చేది భారీ సిక్సర్లు, దూకుడైన బ్యాటింగ్. ముఖ్యంగా 2007లో ఇంగ్లండ్​పై స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్​లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లయితే అభిమానులు మర్చిపోలేరు.
బెంగళూరు- ముంబయి మధ్య గురువారం జరిగిన మ్యాచ్​ చూసినవాళ్లకు యువీ మళ్లీ ఆరుసిక్సర్లు కోడతాడేమో అనిపించింది. కానీ కొంచెంలో మిస్సయ్యాడు యువరాజ్. చాహల్ బౌలింగ్​లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు యువీ. నాలుగో బంతి దాదాపు సిక్సర్​ అనుకునేలోపు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీనిపై స్పందించాడు యువ బౌలర్ యజువేంద్ర చాహల్. తన బౌలింగ్​లో యువీ మూడో సిక్సర్​ కొట్టిన తర్వాత తాను మరో స్టువర్ట్ బ్రాడ్​ని అవుతానేమో అని భయపడ్డానని చాహల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hard Rock Stadium, Miami Gardens, Florida, USA. 28th March 2019.
#20 Denis Shapovalov (CAN) def. #28 Frances Tiafoe (USA), 6(5) -7 6-4 6-2
1. 00:00 Players walk onto court
2. 00:16 FIRST SET- Tiafoe hits volley winner at the net for first points of 2nd game
3. 00:27 FIRST SET- Tiafoe hits volley winner at the net for seventh point of 12th game
4. 00:41 FIRST SET- Shapovalov hits into the net on set point to Tiafoe in tiebreak
5. 00:56 SECOND SET- Shapovalov hits volley winner at the net for third point of 2nd game; players clap hands at the net after point
6. 01:11 SECOND SET- Tiafoe hits wide on breakpoint to Shapovalov in 3rd game
7. 01:23 SECOND SET- Shapovalov serves ace on set point in 10th game
8. 01:32 THIRD SET- Tiafoe returns long on match point to Shapovalov in 8th game
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 02:03
STORYLINE:
Denis Shapovalov, the 20th seed from Canada, reached the semifinals after ousting 28th-seeded Frances Tiafoe, 6(5)-7 6-4 6-2 -- the third time in four matches at this tournament that he rallied from a set down before prevailing.
It also gives Canada two teens in the men's final four - the 19-year-old Shapovalov will face Roger Federer, who knocked out Kevin Anderson, in the semifinals, while the other semifinal has 18-year-old Felix Auger-Aliassime against defending Miami champion John Isner.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.