ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో టెస్టులో భారత బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే ఆలౌటైన క్రమంలో రెండో ఇన్నింగ్స్లో కసితో ఆడుతున్నారు. ముఖ్యంగా వరుస టెస్టుల్లో విఫలమవుతోన్న పుజారా సమయోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అలాగే ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ మరపురాని ఇన్నింగ్స్ ఆడుతున్న రోహిత్ శర్మ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ఫలితంగా మూడో రోజు టీ బ్రేక్ సమయానికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది టీమ్ఇండియా. ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది. రోహిత్ (59*) అర్ధశతకంరో అదరగొట్టగా.. పుజారా (40*) పట్టుదలతో ఆడుతున్నాడు.
రోహిత్, పుజారా క్లాస్ టచ్.. టీబ్రేక్ సమాయానికి భారత్ 112/1
మూడో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది టీమ్ఇండియా. రోహిత్ (59*) అర్ధశతకంతో తానేంటో మరోసారి నిరూపించాడు.