ETV Bharat / sports

IND vs NZ 1st Test 2021: భారత్ ఆలౌట్.. సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ - టీమ్​ఇండియా X న్యూజిలాండ్ తొలి టెస్టు స్కోరు

(IND vs NZ 1st Test 2021)న్యూజిలాండ్​తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా టీమ్​ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ శతకంతో అదరగొట్టాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్​లో 345 పరుగులకు భారత్ ఆలౌటైంది.

shreyas iyer, jadeja
శ్రేయస్ అయ్యర్, జడేజా
author img

By

Published : Nov 26, 2021, 11:39 AM IST

Updated : Nov 26, 2021, 12:26 PM IST

IND vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్​తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా ఆలౌటైంది. 111.1 ఓవర్లలో 345 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. అరంగేట్ర టెస్టులో శ్రేయస్ అయ్యర్(105) సెంచరీతో ఆకట్టుకున్నాడు.

మిగిలిన వారిలో మయాంక్ అగర్వాల్ 11, శుభ్​మన్ గిల్ 52, పుజారా 26, రహానె 35, జడేజా 50, అశ్విన్ 38, ఉమేశ్ యాదవ్ 10 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌథీ 5 వికెట్లు తీయగా.. జెమీసన్ 3, పటేల్ 2 వికెట్లు తీశారు.

ఇదీ చదవండి:

తొలి టెస్టులో శ్రేయస్ సెంచరీ.. భారత 16వ క్రికెటర్​గా ఘనత

Last Updated : Nov 26, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.