ETV Bharat / sports

IND vs NZ Test: ధాటిగా ఆడుతున్న గిల్.. లంచ్ విరామానికి 82/1 - టీమ్​ఇండియా X న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్

భారత్, న్యూజిలాండ్​ మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభమైంది. తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమ్​ఇండియా ఆచితూచి ఆడుతోంది. లంచ్ విరామానికి 82/1 పరుగులు చేసింది.

gill
శుభ్​మన్ గిల్
author img

By

Published : Nov 25, 2021, 11:40 AM IST

భారత్, న్యూజిలాండ్​ మధ్య టెస్టు సిరీస్​లో భాగంగా తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. లంచ్​ విరామానికి 82/1 పరుగులు చేసింది. ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ ధాటిగా ఆడుతున్నాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆదిలోనే భారత్​కు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జేమీసన్​ వేసిన 7వ ఓవర్లో ఔటయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో ఛెతేశ్వర్ పూజారా(15), గిల్(52) నిలకడగా రాణిస్తున్నారు.

ఇదీ చదవండి:

IND vs NZ Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.