ETV Bharat / sports

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​

టీమ్​ఇండియాతో తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది ఇంగ్లాండ్​. భారత జట్టు బౌలింగ్​ దాడి చేయనుంది. నాటింగ్​హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

teamindia
టీమ్​ఇండియా
author img

By

Published : Aug 4, 2021, 3:08 PM IST

Updated : Aug 4, 2021, 3:16 PM IST

టీమ్​ఇండియా-ఇంగ్లాండ్ సుదీర్ఘ టెస్టు సిరీస్​కు షురూ అయింది. ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా బుధవారం(ఆగస్టు 4) తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది ఇంగ్లాండ్​. రోహిత్​ శర్మతో కేఎల్​ రాహుల్​ ఓపెనింగ్​ చేయనున్నాడు. బుమ్రా, షమీ, ఠాకూర్​, సిరాజ్​, జడేజా స్పిన్నర్లు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ముగిసిన తర్వాత టీమ్​ఇండియా ఆడనున్న తొలి సిరీస్​ ఇది. ఇందులో గెలిచి డబ్ల్యూటీసీ-2లో శుభారంభం చేయాలని చూస్తోంది కోహ్లీసేన.

జట్లు

టీమ్ఇండియా: రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, పుజారా, కోహ్లీ(సారథి), రహానె, రిషభ్​ పంత్​, జడేజా, శార్దూల్​ ఠాకూర్​, జస్ప్రిత్​ బుమ్రా, మహ్మద్​ షమీ, మహ్మద్​ సిరాజ్​.

ఇంగ్లాండ్​: రోరీ బర్న్స్​, డొమినిక్​ సిబ్లీ, జాక్​ క్రాలీ, జోరూట్​(కెప్టెన్​), జానీ బెయిర్​స్టో, డేనియల్​ లారెన్స్​, జాస్​ బట్లర్​, సామ్​ కరణ్​, ఒల్లి రాబిన్సన్​, స్టువర్ట్​ బ్రాడ్​, జేమ్స్​ అండర్సన్​.

ఇదీ చూడండి: Ind vs Eng: గెలుపు కోసం భారత్​.. ప్రతీకారేచ్ఛతో ఇంగ్లాండ్​

Last Updated : Aug 4, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.