ETV Bharat / sports

కోహ్లీ, రాహుల్ స్థానాలు పదిలం.. టాప్​-10లోకి​ రిజ్వాన్

ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్.. కెరీర్​లో తొలిసారి టాప్​-10లో స్థానం పొందాడు. ఐదు స్థానాలను మెరుగుపరుచుకున్న రిజ్వాన్​ పదో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. టీమ్​ఇండియా తరఫున కెప్టెన్ కోహ్లీతో పాటు రాహుల్​ వారి స్థానాలను పదిలం చేసుకున్నారు.

ICC T20I Rankings, Kohli, Rahul
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిజ్వాన్
author img

By

Published : Apr 28, 2021, 2:56 PM IST

Updated : Apr 28, 2021, 3:07 PM IST

ఐసీసీ టీ20 తాజా ర్యాంకింగ్​లను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ (5), బ్యాట్స్​మన్​ కేఎల్ రాహుల్​(7) వారి స్థానాలను పదిలం చేసుకున్నారు. ​

ఈ విభాగంలో పాకిస్థాన్​ ఓపెనర్​ మహమ్మద్​ రిజ్వాన్.. తన కెరీర్​లో తొలిసారిగా టాప్​-10లోకి దూసుకొచ్చాడు. 5 స్థానాలను మెరుగుపరుచుకున్న రిజ్వాన్.. పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే సిరీస్​లో అద్భుతంగా రాణించడం రిజ్వాన్​కు కలిసొచ్చింది.

ఇదీ చదవండి: ఈ సీజన్​ మహిళల 'టీ20 ఛాలెంజ్​' అనుమానమే!

ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్​ డేవిడ్ మలన్​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్​ ఒక స్థానాన్ని కోల్పోయి 3వ ర్యాంకులో ఉన్నాడు. ఆసీస్​ సారథి ఆరోన్ ఫించ్ ఒక స్థానం మెరుగుపరుచుకుని రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చదవండి: ముంబయి ఆటతీరుపై లారా ఆందోళన

Last Updated : Apr 28, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.