ETV Bharat / sports

ప్రపంచకప్​లో గెలుపు కొనసాగించేదెవరు...?

author img

By

Published : Jun 6, 2019, 8:37 AM IST

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా నేడు జరగనున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా- వెస్టిండీస్​ తలపడనున్నాయి. ఇరుజట్లు తొలి మ్యాచ్​ల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ప్రపంచకప్​లో గెలుపు కొనసాగించేది ఎవరు...!

తమ తొలి మ్యాచ్​ల్లో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాయి ఆస్ట్రేలియా, వెస్టిండీస్. ఈ రెండు జట్లు ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా నేడు తలపడనున్నాయి. వెస్టిండీస్ ​బౌలింగ్ బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు బ్యాట్స్​మెన్ వరంలా మారారు. వార్నర్​ ఫామ్​లోకి రావడం కంగారూలకు కలిసొచ్చే అంశం.

గత మ్యాచ్​లో పాకిస్థాన్​ను 105 పరుగులకే కట్టడి చేసింది వెస్టిండీస్. ఒషానో థామస్ అద్భుతమైన బౌలింగ్​ చేసి విండీస్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ హోల్డర్, రసెల్ సహకారంతో పాక్​పై 7 వికెట్ల తేడాతో గెలిచింది కరీబియన్ జట్టు.

west indies cricket team
వెస్టిండీస్ జట్టు

తన తొలి మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా... ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్​తో మ్యాచ్​లోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఆటగాళ్లు సమష్టి రాణిస్తుండటం ఆ జట్టు బలం.

australian crciket team
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

జట్లు (అంచనా)

ఆస్ట్రేలియా: ఫించ్(కెప్టెన్), వార్నర్, స్మిత్, ఖవాజా, మాక్సెవెల్, స్టార్క్, కౌల్టర్​నైల్, కమిన్స్, జంపా, స్టొయినిస్, క్యారీ

వెస్టిండీస్: క్రిస్ గేల్, డారీన్ బ్రావో, రసెల్, నర్స్, బ్రాత్​వైట్, హోల్డర్(కెప్టెన్), కాట్రల్, పూరన్, హెట్మైర్, హోప్, థామస్

ఇది చదవండి: కోహ్లి ఫొటో పోస్ట్​ చేసిన ఐసీసీ- షాకిచ్చిన నెటిజన్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Sannerville, France - 5 June 2019
1. British veteran paratroopers John Hutton and Harry Read on tarmac with other paratroopers
2. Hutton and his jump partner walking to plane and waving at supporters on tarmac
3. Various of Hutton and Read on plane ahead of their jump
4. Hutton jumping off the plane and skydiving before his jump partner ejects the parachute
5. Various of Read and his jump partner during his jump
6. Wide of landing field as a parachute with a large Union Jack lands
7. Read on ground after jump assisted by paratrooper UPSOUND (English) Paratrooper filming: "How was that Harry?" Harry Read: "That was super." Paratrooper filming: "Better than the last time you jumped here or not quite?" Harry Read: "Drier than the last time I was here."
8. Pan of several planes flying over as paratroopers jump off and eject their parachutes
STORYLINE:
Two British D-Day veterans completed tandem parachute jumps in northern France on Wednesday to mark the 75th anniversary of Normandy landings during World War II.
Harry Read, 95, and John Hutton, 94, both recreated their daring exploits as part of the Allied operation on June 6, 1944.
In honour of their colleagues who lost their lives 75 years ago, Read and Hutton departed from an airfield in Duxford in the UK, flew over the English Channel and landed in Sannerville in Normandy.
Harry Read explained that he jumped not only to commemorate the D-Day, but also to raise awareness of the anti-trafficking and modern slavery campaign launched by the Salvation Army.
He said the jump was "super" and the day drier than the last time he had landed in Normandy.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.