ETV Bharat / sports

పృథ్వీషా బ్యాట్​పై ఆ సంతకం ఎవరిది..?

యువ క్రికెటర్​ పృథ్వీషా బ్యాట్​ నెట్టింట వైరల్​గా మారింది. ప్రస్తుతం ముస్తాక్​ అలీ టీ20 టోర్నీలో ఆడుతున్న ఈ ఆటగాడు... తాజాగా జరిగిన ఓ మ్యాచ్​లో సంతకంతో ఉన్న బ్యాట్​తో బరిలోకి దిగాడు. ఈ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేయగా... ఆ సంతకం ఎవరిదన్నది చర్చనీయాంశంగా మారింది.

author img

By

Published : Nov 28, 2019, 7:45 PM IST

Virat Kohli Or Vinod Kambli? Twitter Divided On Who Autographed Prithvi Shaw's Bat
పృథ్వీ బ్యాట్​పై ఆ సంతకం ఎవరిది..?

పొట్టి క్రికెట్లో ఇటీవలే పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్‌ పృథ్వీషా... ఆటతో కాకుండా తను ఉపయోగిస్తున్న బ్యాట్​తో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం సయ్యద్​ ముస్తాక్​ అలీ టీ20 టోర్నమెంట్‌లో ఆడుతున్న అతడు... ముంబయి జట్టుకు ఓపెనర్​గా ఆడుతున్నాడు. తాజాగా ఈ ఆటగాడికి చెందిన బ్యాట్​ను ట్విట్టర్లో​ పోస్ట్‌ చేసింది బీసీసీఐ.

భారత క్రికెట్​ బోర్డు షేర్​ చేసిన ఫొటోలో..." ప్రియమైన ఫృథ్వీ, ఆటను ఆస్వాదించు. గుడ్​ లక్​" అనే సందేశంతో ఓ వ్యక్తి సంతకం ఉంది. ఆ ట్వీట్​ చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. విరాట్​ కోహ్లీ అని కొందరు, వినోద్​ కాంబ్లీ అని మరికొందరు సమాధానమిస్తున్నారు.

Virat Kohli Or Vinod Kambli? Twitter Divided On Who Autographed Prithvi Shaw's Bat
బీసీసీఐ షేర్​ చేసిన ఫొటో

గతంలో డోపింగ్‌ పరీక్షలో విఫలమైన పృథ్వీషాను బీసీసీఐ ఎనిమిది నెలలు సస్పెండ్ చేసింది. నవంబర్‌ 15న అతడిపై సస్పెన్షన్‌ తొలగిపోయింది. ఆ తర్వాత రీఎంట్రీ మ్యాచ్​లోనే 39 బంతుల్లోనే 63 పరుగులు బాదాడు. ఇప్పటికే ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్​ల్లో మూడు అర్ధశతకాలు(53, 64, 63) సాధించాడు పృథ్వీషా.

RESTRICTION SUMMARY: MUST CREDIT BALKANWEB; DO NOT OBSCURE LOGO
SHOTLIST:
BALKANWEB - MUST CREDIT BALKANWEB; DO NOT OBSCURE LOGO
Durres - 27 November 2019
++BUGGED AT SOURCE++
1. Person trapped under rubble, rescuer giving person water bottle
STORYLINE:
New vision has shown a survivor being found in rubble almost two days after a deadly quake struck Albania's Adriatic coast.
In the BalkanWeb video filmed on Wednesday, a man is seen trapped amidst the collapsed building in Durres before a rescuer hands him a bottle of water.
The death toll from Tuesday's 6.4-magnitude earthquake rose to 40 on Thursday morning.
More than 650 people were also injured in the tremor which was followed by hundreds of aftershocks, including several with magnitudes of above 5.0.
Rescue crews with specialised equipment, sniffer dogs and emergency supplies have flooded into the country from neighbouring countries and other European nations to help in the search efforts.
Authorities said search and rescue operations continued in the port city of Durres, 33 kilometers (20 miles) west of the capital Tirana, where three bodies were recovered overnight.
Searching had stopped however in the nearby town of Thumane, where no more people were believed to be buried in collapsed apartment buildings after six bodies were recovered from the rubble overnight.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.