ETV Bharat / sports

స్పోర్ట్స్ ఆనర్స్ వేడుకలో విరుష్క దంపతులు

శుక్రవారం ముంబయిలో జరిగిన స్పోర్ట్స్​ ఆనర్స్ అవార్డుల కార్యక్రమానికి విరుష్క దంపతులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుష్క శర్మ. ఫిబ్రవరిలోనే జరగాల్సిన ఈ కార్యక్రమం పుల్వామా ఘటన కారణంగా వాయిదా పడింది.

విరాట్ కోహ్లీ
author img

By

Published : Sep 28, 2019, 9:08 AM IST

Updated : Oct 2, 2019, 7:39 AM IST

ముంబయిలో జరిగిన ఇండియన్​ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డుల కార్యక్రమంలో తళుక్కున మెరిశారు విరాట్ కోహ్లీ - అనుష్కశర్మ దంపతులు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకుంది అనుష్క. హార్ట్ ఎమోజీతో పోస్ట్ చేసింది.

ఫిబ్రవరిలోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల గౌరవార్థం వాయిదా పడింది. క్రీడారంగంలో విశేష సేవనందించినందుకు 11 విభాగాల్లో పురస్కారాలు అందజేస్తారు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీ సంజీవ్ గొయెంకా గ్రూప్ సంయుక్తంగా ఏటా ఈ అవార్డులను అందిస్తున్నాయి.

పుల్లెల గోపీంచంద్, అభినవ్ బింద్రా, సర్దార్ సింగ్, మహేశ్ భూపతి, పీటీ ఉష, అంజలి భగవత్ లాంటి క్రీడా ప్రముఖులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి విరుష్క దంపతులతో పాటు యువరాజ్ - హేజల్, జహీర్ ఖాన్ - సాగరిక, స్మృతి మంధాన, సానియా మీర్జా, మనుబాకర్ తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: బోర్డ్​ ఎలెవన్​ X దక్షిణాఫ్రికా ప్రాక్టీస్​ మ్యాచ్​ చిత్రాలు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
UN Headquarters, New York City - Sept 27, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Chinese State Councilor and Foreign Minister Wang Yi walking toward podium, speaking at General Debate of 74th Session of United Nations General Assembly
2. Attendees
3. Various of Wang speaking
Chinese State Councilor and Foreign Minister Wang Yi said on Friday that pursuing better global development is the master key to solving all major problems.
Addressing the General Debate of the 74th session of the United Nations General Assembly, Wang said development should be placed at the center of the global macro policy framework, with continued focus on priority areas such as poverty reduction, infrastructure, education, and public health.
In his speech, Wang also noted the importance of maintaining global development cooperation with North-South cooperation as the main channel of achieving such progress, supplemented by South-South cooperation.
He called for efforts to build an open world economy and help developing countries better integrate into the global industrial and value chains.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 2, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.