వీరేంద్ర సెహ్వాగ్.. కోట్లాది మంది భారతీయులకు అభిమాన క్రికెటర్. ఈ మాజీ ఆటగాడు బ్యాట్ ఝుళిపిస్తే మంత్రముగ్దులవని వారు ఉండరేమో! అతడు బ్యాట్ పడితే బంతి బౌండరీ దాటాల్సిందే. క్రీజులో ఉంటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. బౌలర్ ఎవరైనా స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. మైదానంలో బ్యాటింగ్ చేసినా.. ట్విటర్‌లో పంచ్‌లు విసిరినా అది వీరేంద్రుడికే చెల్లింది. ఓ బ్యాట్స్‌మన్‌గా ఎంత దూకుడుగా ఉంటాడో, ఒక నెటిజన్‌గా అంతే చురుగ్గా ఉంటాడు. తన బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విట్టర్లో పంచులు విసురుతుంటాడు. కరోనాపై ఈ క్రికెటర్ సందేశాత్మకంగా, ఛలోక్తులతో ట్వీట్లు చేశాడు వాటిపై లుక్కేద్దాం..
అందరి నుంచి అభినందనలే
కరోనా వ్యాప్తిని నిర్మూలించడం కోసం పనిచేస్తున్న హీరోలకు.. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ధన్యవాదాలు చెప్పాడు. "అవిరామంగా పనిచేస్తున్న యోధులందరికీ పెద్ద వందనం. భవిష్యత్తులో పరిస్థితులు సర్దుకుంటాయని ఆశిస్తున్నా. ఓం శాంతి" అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రియల్ హీరోలకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టే కార్యక్రమంలో భాగంగా చిన్నపాటి వీడియో షేర్ చేయగా... అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చెత్త ఏరుకునే చదువులేని ఓ వ్యక్తి, కరోనాపై పోరాటం చేస్తున్నవారిని అభినందిస్తున్నట్లు పరోక్షంగా చెప్పాడు.
-
A big Salute to all the warriors who are working tirelessly .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
May this pass soon and may there be peace, peace and peace.
Om Shanti Shantih
">A big Salute to all the warriors who are working tirelessly .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020
May this pass soon and may there be peace, peace and peace.
Om Shanti ShantihA big Salute to all the warriors who are working tirelessly .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020
May this pass soon and may there be peace, peace and peace.
Om Shanti Shantih
-
Wow! Speechless #JantaCurfew .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
May our unity help us go through this difficult time with ease and may the #COVID2019 go away for good very soon. pic.twitter.com/BGw2jdwpGJ
">Wow! Speechless #JantaCurfew .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020
May our unity help us go through this difficult time with ease and may the #COVID2019 go away for good very soon. pic.twitter.com/BGw2jdwpGJWow! Speechless #JantaCurfew .
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020
May our unity help us go through this difficult time with ease and may the #COVID2019 go away for good very soon. pic.twitter.com/BGw2jdwpGJ
దూరంగా ఉండాల్సిందే
సామాజిక దూరం పాటించాలని చెబుతూ ఓ ట్రక్ వెనుక రాసున్న కీప్ డిస్టన్స్ పేరును, అంతేకాకుండా ఎంతదూరం పాటించాలో చెప్తూ ఓ అమ్మాయి వీడియోను పోస్టు చేశాడు. సందర్భానుసారంగా సెహ్వాగ్ పెట్టే ట్వీట్లు అభిమానులను ఆకర్షిస్తాయి. కరోనా వ్యాప్తి తగ్గాలంటే కాస్త దూరంగా ఉండాలంటూ చెప్పే ఓ పాతకాలం నాటి పాటనూ షేర్ చేశాడు.
-
Truck ka paalan kijiye.
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Please follow this. #Covid_19 pic.twitter.com/LLQkWMtalE
">Truck ka paalan kijiye.
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020
Please follow this. #Covid_19 pic.twitter.com/LLQkWMtalETruck ka paalan kijiye.
— Virender Sehwag (@virendersehwag) March 22, 2020
Please follow this. #Covid_19 pic.twitter.com/LLQkWMtalE
-
Corona Mukt Aasan .
— Virender Sehwag (@virendersehwag) March 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Please maintain distance and stay at home. pic.twitter.com/Zom4LptZ9r
">Corona Mukt Aasan .
— Virender Sehwag (@virendersehwag) March 21, 2020
Please maintain distance and stay at home. pic.twitter.com/Zom4LptZ9rCorona Mukt Aasan .
— Virender Sehwag (@virendersehwag) March 21, 2020
Please maintain distance and stay at home. pic.twitter.com/Zom4LptZ9r
-
Apt In times like these. Door se #SocialDistancing pic.twitter.com/DbJ4akxRfe
— Virender Sehwag (@virendersehwag) March 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Apt In times like these. Door se #SocialDistancing pic.twitter.com/DbJ4akxRfe
— Virender Sehwag (@virendersehwag) March 18, 2020Apt In times like these. Door se #SocialDistancing pic.twitter.com/DbJ4akxRfe
— Virender Sehwag (@virendersehwag) March 18, 2020
మీరు చేసే గొప్ప సేవ ఇదే
కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లు, జ్వరం, దగ్గు వంటి సూచనలు కనిపించేవాళ్లు జనసంచారానికి దూరంగా ఉండాలని సెహ్వాగ్ కోరాడు. ఇదే మీరు చేసే గొప్ప సేవ అదే అంటూ సందేశాత్మకంగా పోస్టు పెట్టాడు. త్వరలో అంతా చక్కబడుతుందని ప్రజల్లో ధైర్యాన్ని నింపాడు. అందరూ ఇళ్లలో ఉంటే వైరస్ త్వరగా పారిపోతుందంటూ ట్వీట్లు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నాడు.
-
I humbly request anyone who has symptoms or has been tested positive to please not put anyone else at risk. This will be a great Seva. Please be responsible, and with everyone's sensitivity and support this too shall pass smoothly soon. #CoronavirusOutbreak pic.twitter.com/NQhrvnuPCm
— Virender Sehwag (@virendersehwag) March 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I humbly request anyone who has symptoms or has been tested positive to please not put anyone else at risk. This will be a great Seva. Please be responsible, and with everyone's sensitivity and support this too shall pass smoothly soon. #CoronavirusOutbreak pic.twitter.com/NQhrvnuPCm
— Virender Sehwag (@virendersehwag) March 14, 2020I humbly request anyone who has symptoms or has been tested positive to please not put anyone else at risk. This will be a great Seva. Please be responsible, and with everyone's sensitivity and support this too shall pass smoothly soon. #CoronavirusOutbreak pic.twitter.com/NQhrvnuPCm
— Virender Sehwag (@virendersehwag) March 14, 2020