పాకిస్థాన్ ప్రపంచకప్ జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఉద్వాసన ఎదురైన పరిస్థితి తెలిసిందే. చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మెగా టోర్నీకి పాక్ తుది 15 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించాడు. అందులో ఆకట్టుకోలేకపోయిన పేస్ ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్, పేసర్ జునైద్ ఖాన్‌తో పాటు అబిద్ అలీని సెలక్షన్ కమిటీ తొలగించింది.
మెగాటోర్నీలో పాల్గొనే జట్టు నుంచి తప్పించడంతో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ సెలక్టర్లపై నిరసన తెలిపాడు.
" ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది"
-- జునైద్ ఖాన్, పాకిస్థాన్ క్రికెటర్
నోటికి నల్లప్లాస్టర్ వేసుకున్న ఫొటోను ట్వీట్‌కు జత చేసి పోస్టు చేశాడు. 29 ఏళ్ల జునైద్ తొలుత పాక్ ప్రిలిమినరీ జట్టులో ఎంపికయ్యాడు.
-
Alhamdulillah greatful to Allah to be part of the world cup squad. Thank you to all those who supported and prayed for me. Always keep me in your prayers. Inshallah hoping to bring the trophy home. #PakistanZindabad pic.twitter.com/WVCsHEcbH3
— Junaid khan 83 (@JunaidkhanREAL) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Alhamdulillah greatful to Allah to be part of the world cup squad. Thank you to all those who supported and prayed for me. Always keep me in your prayers. Inshallah hoping to bring the trophy home. #PakistanZindabad pic.twitter.com/WVCsHEcbH3
— Junaid khan 83 (@JunaidkhanREAL) April 18, 2019Alhamdulillah greatful to Allah to be part of the world cup squad. Thank you to all those who supported and prayed for me. Always keep me in your prayers. Inshallah hoping to bring the trophy home. #PakistanZindabad pic.twitter.com/WVCsHEcbH3
— Junaid khan 83 (@JunaidkhanREAL) April 18, 2019