ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టు ప్రకటన - భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్​తో త్వరలో ప్రారంభంకానున్న వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్​లకు జట్టులో చోటు దక్కింది.

Team India squad for ODI series against England announced
ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​కు భారత జట్టిదే!
author img

By

Published : Mar 19, 2021, 11:00 AM IST

Updated : Mar 19, 2021, 11:29 AM IST

ఇంగ్లాండ్​తో జరగబోయే వన్డే సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా, మహ్మద్ సిరాజ్​లకు చోటిచ్చింది. ఫిట్​నెస్ నిరూపించుకున్న పేసర్ నటరాజన్​ను జట్టులోకి తీసుకుంది. టీ20లకు ఎంపికైన ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్​లకు ఈ జట్టులో చోటు దక్కలేదు.

  • TEAM - Virat Kohli (Capt), Rohit Sharma (vc), Shikhar Dhawan, Shubman Gill, Shreyas, Suryakumar Yadav, Hardik Pandya, Rishabh Pant (wk), KL Rahul (wk), Y Chahal, Kuldeep Yadav, Krunal Pandya, W Sundar, T Natarajan, Bhuvneshwar Kumar, Md. Siraj, Prasidh Krishna, Shardul Thakur.

    — BCCI (@BCCI) March 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్

Last Updated : Mar 19, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.