చారిత్రక డేనైట్ టెస్టుకు ఇంకొక్క రోజే ఉన్న తరుణంలో సగటు క్రికెట్ అభిమానులతో పాటు బిసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. పింక్ టెస్టు పెద్ద పండగలా జరగబోతోందని ట్విట్టర్లో ఫొటోలు షేర్ చేశాడు.
-
The city never lets down sport .. pink test a big occasion @bcci@cab.. the Sahid minar goes pink pic.twitter.com/SNqnbjSrAa
— Sourav Ganguly (@SGanguly99) November 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The city never lets down sport .. pink test a big occasion @bcci@cab.. the Sahid minar goes pink pic.twitter.com/SNqnbjSrAa
— Sourav Ganguly (@SGanguly99) November 20, 2019The city never lets down sport .. pink test a big occasion @bcci@cab.. the Sahid minar goes pink pic.twitter.com/SNqnbjSrAa
— Sourav Ganguly (@SGanguly99) November 20, 2019
"క్రీడలకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యమిచ్చే ఈ నగరంలో పింక్ టెస్టు పెద్ద పండగలా జరగబోతుంది. షాహిద్ మినార్ అంతా గులాబి మయంగా మారింది" - గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
-
Can’t get better then this @bcci @cab pic.twitter.com/RQEI66Thw6
— Sourav Ganguly (@SGanguly99) November 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Can’t get better then this @bcci @cab pic.twitter.com/RQEI66Thw6
— Sourav Ganguly (@SGanguly99) November 20, 2019Can’t get better then this @bcci @cab pic.twitter.com/RQEI66Thw6
— Sourav Ganguly (@SGanguly99) November 20, 2019
గతేడాదే పింక్ బంతితో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం సుముఖత చూపించలేదు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయిన తర్వాత డేనైట్ టెస్టుకు రంగం సిద్ధం చేశాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్తో తొలిసారి గులాబి టెస్టులో తలపడనుంది కోహ్లీసేన.
ఇదీ చదవండి: ఆఖరి టీ20 టీమిండియాదే.. సిరీస్ క్లీన్ స్వీప్