ETV Bharat / sports

కొడుకుతో కలిసి స్టెప్పులేసిన ధావన్ - ధావన్​ టిక్​టాక్​ వీడియో

టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​.. తన కుమారుడితో కలిసి డ్యాన్స్​​ చేసిన వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశాడు. దీనిపై వెస్టిండీస్​ దిగ్గజ ఆటగాడు బ్రియన్​ లారా లాఫింగ్​ ఎమోజీలతో స్పందించాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

Shikhar Dhawan's Dance Video With his Son
వైరల్​ వీడియో: 'సైరన్​ బీట్'​కు స్టెప్పులేసిన ధావన్​
author img

By

Published : May 20, 2020, 4:48 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​.. తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో డాన్స్​ చేస్తున్న వీడియోను షేర్​ చేశాడు. టిక్​టాక్​లో ప్రస్తుతం ట్రెండ్​ అవుతున్న 'సైరన్​ బీట్​' స్టెప్పులేశాడు. మొదట ధావన్​ డాన్స్​ చేస్తున్న సమయంలో అతని కుమారుడు జోరావర్​ మధ్యలో రాగా.. అప్పుడు తండ్రి కొడుకులిద్దరూ కలిసి డాన్స్​ చేశారు. "డాన్స్​లో అసలైన జోడి అంటే తండ్రీ, కొడుకే" అనే ట్యాగ్​తో ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

ఈ పోస్ట్​కు రెండు లాఫింగ్​ ఎమోజీలతో వెస్టిండీస్​ మాజీ కెప్టెన్​ బ్రియన్ లారా స్పందించాడు. నెటిజన్ల నుంచీ ప్రశంసలు అందుకుంటున్నాడు ధావన్​. ప్రస్తుతం లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన ధావన్​.. భార్య ఆయేషా నుంచి బాక్సింగ్​ నేర్చుకుంటున్నాడు. దీనితో పాటు బాలీవుడ్​ పాటలకు డాన్స్​ చేస్తున్నాడు. ​

ఇదీ చూడండి.. డైనోసర్​లా మారిన కోహ్లీ.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.