ఇటీవలే చంద్రయాన్-2 ప్రయోగం విఫలమై విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. విక్రమ్ జాడ కోసం ఇస్రో, నాసా తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయితే మంగళవారం దీని ఆచుకీని నాసా కనుగొన్నందున పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం కూడా ఉంది. విక్రమ్ జాడను కనుగొన్నందుకు కృతజ్ఞతలు చెబుతూ నాసాకు ట్వీట్ చేసింది. అయితే ఇందులో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ కొట్టిన బంతులు కూడా వెతికి పెట్టేందుకు నాసా సాయం చేయాలని చెప్పినందున అది కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
-
Could the #NASA team that found #VikramLander also help us find the cricket balls hit by ABD & Virat 👀?
— Royal Challengers (@RCBTweets) December 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Could the #NASA team that found #VikramLander also help us find the cricket balls hit by ABD & Virat 👀?
— Royal Challengers (@RCBTweets) December 3, 2019Could the #NASA team that found #VikramLander also help us find the cricket balls hit by ABD & Virat 👀?
— Royal Challengers (@RCBTweets) December 3, 2019
విక్రమ్ ల్యాండర్‌ను కనుగొనడంలో సాయపడ్డ నాసా బృందానికి కృతజ్ఞతలు.. అలాగే డివిలియర్స్, విరాట్ కోహ్లీ కొట్టిన క్రికెట్ బంతులను వెతకడంలోనూ మాకు సాయం చేయండి -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్వీట్
ప్రస్తుతం ఈ ట్వీట్‌కు నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'బంతి కనిపెట్టడం కాదు.. మ్యాచ్‌లు ఎలా గెలవాలో ఆర్సీబీకి సాయపడండి నాసా' అని
ఒకరు ట్వీట్ చేశారు. 'బలమైన బౌలర్‌ను ఆర్సీబీ కోసం కనిపెట్టండి' అని ఇంకొకరు పోస్ట్ చేశారు. 'ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో ఆర్సీబీకి సాయం చేయండి' అని మరొకరు ట్వీట్ చేశారు.
-
More than finding balls hit by virat and abd Rcb needs nasa help to find out how to win matches 🤣🤣🤣
— Anti National GDP (@GodFather987654) December 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">More than finding balls hit by virat and abd Rcb needs nasa help to find out how to win matches 🤣🤣🤣
— Anti National GDP (@GodFather987654) December 3, 2019More than finding balls hit by virat and abd Rcb needs nasa help to find out how to win matches 🤣🤣🤣
— Anti National GDP (@GodFather987654) December 3, 2019
ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు పూర్తయినా బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఈ సారి ఆ జట్టుకు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అలాగే ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ సైమన్ కటిచ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.
-
#NASA please do find the IPL trophy for them as well as they couldn't get it in 11 years
— Samarth Bhriguvansh (@SBhriguvansh) December 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#NASA please do find the IPL trophy for them as well as they couldn't get it in 11 years
— Samarth Bhriguvansh (@SBhriguvansh) December 3, 2019#NASA please do find the IPL trophy for them as well as they couldn't get it in 11 years
— Samarth Bhriguvansh (@SBhriguvansh) December 3, 2019
-
Find a decent bowler with help of them too
— Yashasvi🦋 (@girlwithwingss) December 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Find a decent bowler with help of them too
— Yashasvi🦋 (@girlwithwingss) December 3, 2019Find a decent bowler with help of them too
— Yashasvi🦋 (@girlwithwingss) December 3, 2019
ఇదీ చదవండి: పైన్‌కు సాయం చేద్దామనుకున్నా అంతే: స్మిత్