ETV Bharat / sports

ప్రాక్టీస్​ మ్యాచ్​లో నటరాజన్​ అద్భుత క్యాచ్

మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానంలో జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో యువ బౌలర్​ నటరాజన్​ ఓ అద్భుత క్యాచ్​ పట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

author img

By

Published : Jan 3, 2021, 6:46 PM IST

Natarajan stunning catch
ప్రాక్టీస్​ మ్యాచ్​లో నటరాజన్​ అద్భుత క్యాచ్

ఐపీఎల్​లో సత్తాచాటిన యువ బౌలర్ నటరాజన్​ భారత జట్టులో చోటు సంపాదించాడు. తొలుత ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్​లో ఆడిన నటరాజన్.. టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్​తో జరగనున్న మూడో టెస్టు కోసం.. ఉమేష్ యాదవ్​ స్థానంలో టీమ్​ఇండియా స్క్వాడ్​లో చేరాడు.

మూడో టెస్టు కోసం జరిగిన ప్రాక్టీస్​ సెషన్​లో భాగంగా నటరాజన్​ ఓ అద్భుత క్యాచ్​ పట్టాడు. మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానంలో.. వెనక్కి పరుగెడుతూ పట్టిన ఈ క్యాచ్​ అబ్బురపరిచేలా ఉంది. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

ఇదీ చదవండి:సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ: సై అంటున్న కుర్రాళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.