ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ! - BRIJESH COMPETED WITH GANGULY

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్​ సౌరభ్​ గంగూలీ దాదాపు ఎంపికైనట్లే. బీసీసీఐ రాష్ట్ర ప్రతినిధుల సంఘ సభ్యులు.. ఆదివారం జరిగిన సమావేశంలో దాదావైపే మెుగ్గుచూపారు. నూతన కార్యదర్శిగా అమిత్ షా తనయడు జై షా, కోశాధికారిగా అరుణ్​ ధుమాల్​ నియమితులు కానున్నారని సమాచారం.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ!
author img

By

Published : Oct 14, 2019, 5:11 AM IST

Updated : Oct 14, 2019, 7:54 AM IST

భారత క్రికెట్​ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ సారథి సౌరభ్​ గంగూలీ ఏకగ్రీవంగా ఎంపికైనట్లే. అధ్యక్ష పదవికి మాజీ ఆటగాడు బ్రిజేష్​ పటేల్​ పేరు వినిపించినప్పటికీ సౌరభ్​కే పగ్గాలు దక్కనున్నాయి.

బోర్డు కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా... కోశాధికారిగా అరుణ్​ ధూమల్ బాధ్యతలు ​ చేపట్టనున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్​ ఠాకూర్​ సోదరుడే ధూమల్​.

నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరి రోజు. అయితే ఈ పదవులకు ఎన్నికలు జరగడం లేదు. ఎన్నో వారాల చర్చలు, వాదోపవాదాల అనంతం అందరు ఏకాభిప్రాయానికి రావడమే ఇందుకు కారణం.

47ఏళ్ల సౌరభ్​... ప్రస్తుతం బంగాల్​ క్రికెట్​ అసోసియేషన్​(సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

శ్రీనివాసన్ సన్నిహితుడైన బ్రిజేష్​కు గంగూలీకి తీవ్ర పోటీ నెలకొంది. కానీ చివరికి అధ్యక్ష పదవి దాదాకే దక్కనుంది. బ్రిజేష్​కు ఐపీఎల్​ ఛైర్మన్​ పదవి చేపట్టనున్నాడు.

ఇదీ చూడండి:- కళ్లు చెదిరే క్యాచ్​లు అందుకొన్న కోహ్లీ, సాహా..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: National Stadium, Singapore. 13th October 2019
1. 00:00 Brazil Head Coach Tite and assistant coach Cleber Xavier arriving for news conference
2. 00:07 SOUNDBITE: (Portuguese) Tite, Brazil Head Coach:
"The result was not good enough. The Brazilian National team must win, looks to win, wants to win, needs to win. And I have the exact dimension of what this means. The team had a great performance at the second half. It had volume and opportunities. It means nothing if you have ball possession but you do not create opportunities. We had, but we were not effective."
3. 00:34 SOUNDBITE: (Portuguese) Tite, Brazil Head Coach:
"There is a process. One that includes mistakes and adjustments of the team, tactical ones. This can't happen at official competitions. At official competitions the margin for error is small. If there is (a margin of error) it is now. It's part of the game. WE must have maturity to absorb the criticism."
4. 01:00 SOUNDBITE: (Portuguese) Tite, Brazil Head Coach:
"I know that I have the pressure of (bringing) good results, it's a normal thing, the Brazilian national team demands that of you. But you can only learn from games for preparation – not friendlies – for official competitions if you allow the pitch to speak, whether it is tactics or players. For example: (Atletico de Madrid's Renan) Lodi played very well. Lodi played very well."
5. 01:28 Tite and assistant leaving press conference
SOURCE: IMG MEDIA
DURATION: 01:36
STORYLINE:
After a 1-1 draw against Senegal last Thursday, Brazil conceded another draw on the same result against Nigeria in Singapore on Sunday.
Brazil head coach Tite had to face some criticism in his post-game press conference, given the Auriverde's poor run of form since winnning the Copa America last July (4 games, 3 draws, 1 defeat).
PSG forward Neymar suffered a armstring early in the game and had to be substituted at the 12th minute.
Last Updated : Oct 14, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.