ETV Bharat / sports

'స్మిత్​ను ఔట్​ చేయగల మొనగాడు అతడే'

author img

By

Published : Sep 7, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 5:47 PM IST

టీమిండియా స్పీడ్ స్టార్ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌పై ఇంగ్లాండ్‌ మాజీ  బౌలర్‌ డారెన్‌ గాఫ్‌ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ను అడ్డుకునే సత్తా బుమ్రాకే ఉందని తెలిపాడు.

డారెన్

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్నాడు. అతడి ఆటతీరుపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు స్మిత్​ను ఔట్ చేయడానికి శ్రమిస్తున్నారని అంటున్నారు.

స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీసే బౌలర్‌ ఎవరంటూ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో ఆన్‌లైన్‌లో ఓ పోల్‌ రన్‌ చేస్తోంది. ఆ ప్రశ్నకు కొన్ని ఆప్షన్స్‌ ఇచ్చింది. అందులో జేమ్స్‌ అండర్సన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, కగిసో రబాడ, మోర్నీ మోర్కెల్‌, జోఫ్రా ఆర్చర్‌, రవీంద్ర జడేజా, యాసిర్‌ షా, రంగనా హెరాత్‌ల పేర్లను ఉంచింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ బౌలర్ డారెన్‌ గాఫ్ "బుమ్రా 100%" అంటూ కామెంట్‌ చేశాడు.

darren-gough
ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో పోల్

ప్రస్తుతం జరుగుతోన్న యాషెస్‌ సిరీస్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు స్మిత్. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో డబుల్ సెంచరీతో సత్తాచాటాడు. విండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్​లో టీమిండియా బౌలర్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఈ ఆటగాడు.. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు.

ఇవీ చూడండి.. సచిన్​ను వెనక్కి నెట్టిన స్మిత్​... లిటిల్ మాస్టర్​ స్పందన

AP Video Delivery Log - 1400 GMT News
Friday, 6 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1355: Bahamas Aid Vessels AP Clients Only 4228617
Ships carrying aid arrive in Bahamas
AP-APTN-1348: Bahamas Aid AP Clients Only 4228616
RAF and ICRC deliver aid in Bahamas
AP-APTN-1324: South Africa Mugabe 2 AP Clients Only 4228614
Reactions to Mugabe's death from Johannesburg
AP-APTN-1306: China Xi Merkel No access mainland China 4228609
China's Xi Jinping holds talks with Merkel
AP-APTN-1254: Space Hurricane Dorian AP Clients Only/Mandatory Credit 4228607
ISS looks down on Hurricane Dorian
AP-APTN-1251: South Africa Mugabe AP Clients Only 4228606
Reactions to Mugabe's death from South Africa
AP-APTN-1245: UK Brexit Oppostion No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4228604
UK opposition parties to reject election call
AP-APTN-1230: US OH Shooting Survivors AP Clients Only 4228601
Survivors reflect on First Third bank shooting
AP-APTN-1228: China MOFA AP Clients Only 4228600
China condemns Trudeau amid ongoing tensions
AP-APTN-1226: HKong Protests AP Clients Only 4228599
HKong protesters outside Mong Kok police station
AP-APTN-1204: Mozambique Pope Mass 3 AP Clients Only 4228596
More from Pope's Mass in Mozambique
AP-APTN-1202: Mozambique Pope Departure AP Clients Only 4228595
Pope Francis departs Mozambique for Madagascar
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.