ETV Bharat / sports

బుమ్రా, నటరాజన్​ విషయంలో సరిగ్గా ఒకేలా! - T Natarajan latest news

అనుకుని జరిగాయో, అనుకోకుండా జరిగాయో కానీ.. బుమ్రా, నటరాజన్​ విషయంలో కొన్ని అంశాల సరిగ్గా ఒకేలా జరిగాయి. ఆ విషయాన్ని సెహ్వాగ్​ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

coincidences of Jasprit Bumrah & T Natarajan first international matches
బుమ్రా, నటరాజన్​ విషయంలో సరిగ్గా ఒకేలా!
author img

By

Published : Dec 5, 2020, 5:26 AM IST

Updated : Dec 5, 2020, 7:17 AM IST

ఆస్ట్రేలియా వన్డే సిరీస్​తో అరంగేట్రం చేసి, అద్భుత ప్రదర్శన చేసిన టి.నటరాజన్​.. సహచర క్రికెటర్ల నుంచి మాజీల వరకు అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20తో ఈ ఫార్మాట్​లోకి ఎంట్రీ ఇచ్చి, తొలి మ్యాచ్​లోనే మూడు వికెట్లు తీసి మెప్పించాడు. అయితే నటరాజన్​, బుమ్రా.. తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్​ల విషయంలో ఒకేలాంటి గణాంకాలు నమోదు చేశారు. ఇదే అంశాల్ని భారత మాజీ క్రికెటర్ వీరందర్ సెహ్వాగ్ కూడా ప్రస్తావించాడు. తన ఫేస్​బుక్​లో పోస్ట్ కూడా పెట్టాడు.

  • బుమ్రా, నటరాజన్.. గాయమైన ఆటగాడి స్థానంలో రీప్లేస్​మెంట్​ ప్లేయర్​గా జట్టులోకి వచ్చారు. బుమ్రా 2016 ఆసీస్ పర్యటనతో టీమ్​ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
  • వీరిద్దరూ వన్డే/టీ20 అరంగేట్రం ఆస్ట్రేలియాపైనే చేశారు.
  • సిరీస్​లో చివరి మ్యాచ్​తోనే బుమ్రా-నటరాజన్ అరంగేట్రం చేశారు.
  • ఆ ఇద్దరి అరంగేట్రం మ్యాచ్​.. ఆ సిరీస్​లో టీమ్​ఇండియా విజయం సాధించిన ఏకైక మ్యాచ్​ కావడం విశేషం.
  • ఈ ఇద్దరూ బౌలర్లు.. అరంగేట్ర వన్డేలో రెండు వికెట్లు.. అరంగేట్ర టీ20లో తలో మూడు వికెట్లు తీశారు.
    sehwag facebook post
    సెహ్వాగ్ ఫేస్​బుక్ పోస్ట్

Last Updated : Dec 5, 2020, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.