ETV Bharat / sports

ప్రపంచకప్​ను తొలిసారి ముద్దాడిన బంగ్లాదేశ్

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్​ను తొలిసారి ముద్దాడింది బంగ్లాదేశ్. యువ భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఐదోసారి కప్పు కొట్టాలన్న టీమిండియా ఆశలు అవిరయ్యాయి.

ప్రపంచకప్​ను తొలిసారి ముద్దాడిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ అండర్ 19 క్రికెట్ జట్టు
author img

By

Published : Feb 9, 2020, 10:14 PM IST

Updated : Feb 29, 2020, 7:27 PM IST

అండర్ 19 ప్రపంచకప్​ ఫైనల్లో గెలిచిన బంగ్లాదేశ్.. తొలిసారి కప్పును ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా ఆటగాళ్లు సమష్టిగా రాణించడం వల్ల భారత్ ఓటమి పాలైంది. ఈ టోర్నీ తుదిపోరు అర్హత సాధించిన తొలిసారే విజేతగా నిలిచింది బంగ్లా.

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్.. 47.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల మన బ్యాట్స్​మెన్.. పరుగులు చేయడంలో తడబడ్డారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(88) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.

yasashwi jaiswal
యశస్వి జైస్వాల్

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో భారత బౌలర్ రవి బిష్ణోయ్.. వెంట వెంటనే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టులో కలవరం రేపాడు.

team india
భారత యువ జట్టు

ఓవైపు వికెట్లు పడుతున్నా బంగ్లా బ్యాట్స్​మన్ పర్వేజ్ ఎమోన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలోనే గాయంతో రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షమీం హసన్, అవిషేక్ దాస్​తో కలిసి అక్బర్ అలీ జాగ్రత్తగా ఆడాడు. అలా ఆడుతూనే పెవిలియన్​కు చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పర్వేజ్​కు.. అక్బర్ అలీ అండగా నిలిచాడు.

ఇద్దరూ కలిసి 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ తరుణంలో జైస్వాల్ బ్రేక్ ఇచ్చాడు. 79 బంతుల్లో 47 పరుగులు చేసి అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న ఎమోన్​ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రకిబుల్ హసన్​తో కలిసి అక్బర్ అలీ జాగ్రత్తగా ఆడాడు.

విజయానికి 54 బంతుల్లో 15 పరుగులు అవసరమైన తరుణంలో వర్షం పడింది. దాంతో అంపైర్లు డక్ వర్త్ లూయీస్ ప్రకారం 29 బంతుల్లో లక్ష్యాన్ని 6 పరుగులుగా నిర్దేశించారు. ఆ తర్వాత లాంఛనాన్ని పూర్తి చేసింది బంగ్లాదేశ్.

BANGLADESH BATSMEN
బంగ్లాదేశ్ బ్యాట్స్​మెన్

ZCZC
PRI ESPL NAT
.BENGALURU MES7
KA-IRANIANS-LOOT
2 Iranians held for duping people by diverting attention
Bengaluru, Feb 9 (PTI): Two Iranian nationals have
been arrested for allegedly duping people of money in
Karnataka by diverting their attention, police said on Sunday.
         Saeed Rostami (26) and Saber Hossein Eghbalzadeh (35),
both natives of Tehran, had struck at three automobile dealers
in Mangaluru, Mysuru and Bengaluru, the police said.
The duo also allegedly stole money from two shops in
Bantwal and Udupi, they said.
Luck ran out for the two when they went to another firm
in Bengaluru and approached the cashier seeking change for Rs
2,000, they said.
As the cashier opened the drawer to look for the change,
one of the Iranians dropped a Rs 2,000 note on the floor and
pretended to search for it, the police said.
When the cashier's attention was drawn towards
the dropped note, the other Iranian quickly took away Rs
44,000 from the drawer, they said.
The entire incident was caught on camera and the duo was
arrested later, they added. PTI GMS
NVG
NVG
02092052
NNNN
Last Updated : Feb 29, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.