ETV Bharat / sports

కరోనా నుంచి కోలుకున్న గంగూలీ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Ganguly Corona: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలోనే కోల్​కతా వుడ్​లాండ్ ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

Ganguly recovered from Corona, ganguly disharge, కరోనా నుంచి కోలుకున్న గంగూలీ, గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
ganguly
author img

By

Published : Dec 31, 2021, 2:29 PM IST

Ganguly Corona: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఇన్నిరోజులు కోల్​కతా లోని వుడ్​ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్సం పొందిన ఆయనకు తాజాగా నెగిటివ్​గా తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం దాదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రావడం వల్ల ఆయన సోమవారం వుడ్‌లాండ్‌ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు కొవిడ్‌-19 టీకా తీసుకున్నారు. 49 ఏళ్ల గంగూలీకి ఈ ఏడాది యాంజియోప్లాస్టీ జరిగింది.

ఇవీ చూడండి: లిఫ్టులో ఇరుక్కున్న స్మిత్.. గంటసేపు అందులోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.