ETV Bharat / sitara

రోహిణి గురించి పిచ్చి రాతలు.. 'చాచి కొట్టిన' రాకింగ్​ రాకేష్ - రాకింగ్​ రాకేశ్​ రోహిణి ముద్దు

తమ ముద్దు సన్నివేశంపై తప్పుగా రాసిన కొన్ని యూట్యూబ్​ ఛానళ్లకు గట్టి సమాధానమిచ్చారు రాకింగ్​ రాకేశ్​-రోహిణి జోడీ(rocking rakesh rohini). ఆ వీడియోను మీరూ చూసేయండి..

extra jabardast
ఎక్స్​ట్రా జబర్దస్త్​
author img

By

Published : Sep 4, 2021, 12:42 PM IST

బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్‌ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్‌'(Extra Jabardast 350episode). రష్మి వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ ఎంటర్​టైనర్​ షో 350వ ఎపిసోడ్​ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం సహా భావోద్వేగానికి గురి చేసింది.

ఈ ఎపిసోడ్​లో రాకింగ్​ రాకేష్-రోహిణి(rocking rakesh rohini).. తమను విమర్శించిన వారికి గట్టి సమాధానం ఇచ్చారు. గత వారం స్క్రిప్ట్​లో భాగంగా రాకేష్​ రోహిణికి ముద్దు పెట్టి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో యూట్యూబ్​లో కొన్ని ఛానల్స్​ వారిపై ఇష్టం వచ్చినట్లు రాశాయి. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఈ జోడీ.. ముద్దుకు ముద్దుతోనే (స్క్రిప్ట్​​లో భాగంగా) సమాధానమిచ్చారు. ఈ సారి ఏకంగా లిప్​లాక్​తో అలరించారు! ఈ డ్రామాలో టిక్​టాక్​ ఫేమ్​ దుర్గారావు దంపతులు మెరిశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇమ్మాన్యుయెల్​ వల్ల భాస్కర్​కు తలపోటు!

పొరపాటు వల్ల ఇంకొకరిని తీసుకురాబోయి ఇమ్మాన్యుయెల్​ను(immanuel jabardasth) నరకానికి తీసుకొస్తారు యమభటులు. ఇది తెలుసుకున్న ఇమ్మాన్యుయెల్​ యముడిగా అలరించిన బుల్లెట్​ను(bullet bhaskar) ముప్పుతిప్పలు పెడతాడు. ఇందులో భాగంగా కామెడీతో కూడిన వర్ష-భాస్కర్​ డ్యాన్స్​ బాగా నవ్వించింది. ఆద్యంతం ఈ డ్రామా కితకితలు పెట్టించింది.

ఇదీ చూడండి: అవమానాలు భరించి.. కష్టాల కడలి దాటి.. సరికొత్త జీవితం దిశగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.