ETV Bharat / sitara

వినాయక నిమజ్జనం స్పెషల్​.. ఈసారి ఫుల్ ఫన్​! - immanuel varsha

జబర్దస్త్​ కొత్త ప్రోమో(Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ.. ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. సుడిగాలి సుధీర్​ టీమ్​ చేసిన సినిమా డైరెక్షన్​ స్కిట్​ ఆకట్టుకుంటోంది.

Jabardasth 17th September 2021 promo
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో
author img

By

Published : Sep 15, 2021, 12:00 PM IST

ప్రతివారం వెరైటీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్​.. వచ్చే వారం ప్రోమోను(Jabardasth latest promo) విడుదల​ చేసింది.​ వినాయక నిమజ్జన వేడుక సందర్భంగా.. ఈసారి టీమ్ ​లీడర్లు తమదైన శైలిలో పంచ్​లు, సెటైర్​లు వేస్తూ.. నవ్వులు పూయించారు. సుడిగాలి సుధీర్​ టీమ్​ చేసిన సినిమా డైరెక్షన్​ స్కిట్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎప్పటిలాగే తన గెటప్​తో స్కిట్​ను పండించాడు గెటప్ శ్రీను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలాగే బుల్లెట్​ బాస్కర్​, కెవ్వు కార్తీక్​, రాకింగ్ రాకేశ్​ తమదైన శైలిలో పంచ్​లు, సెటైర్​లు వేస్తూ కితకితలు పెట్టించారు. సెప్టెంబరు 17న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: Ashu reddy: అషురెడ్డి అందాలు అదరహో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.