ETV Bharat / sitara

యూట్యూబ్​లో వెబ్​సిరీస్​లు ఫ్రీగా చూడండి!

వెబ్​సిరీస్​లు ఇకమీద ఉచితంగా చూసే వెసులుబాటును కల్పించింది యూట్యూబ్​. కాకపోతే మధ్య మధ్యలో ప్రకటనలు వస్తాయి. కొత్త పద్ధతిలో కేవలం కొత్త వెబ్​సిరీస్​లు చూసేందుకే అవకాశముంది.

author img

By

Published : May 4, 2019, 1:15 PM IST

యూ ట్యూబ్​

ప్రస్తుతం వెబ్​సిరీస్​ల ట్రెండ్​ నడుస్తోంది. ఇప్పటికే నెట్​ఫ్లిక్స్​, అమెజాన్ ప్రైమ్​ లాంటి చాలా డిజిటల్​ వేదికల్లో వెబ్​సిరీస్​లను వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. మిగతా వాటిలా సిరీస్​లు చూసేందుకు ప్రీమియం చెల్లించాల్సిన పనిలేకుండా ఇకపై ఉచితంగా అందించనున్నట్టు తన బ్లాగ్​లో తెలిపింది యూట్యూబ్.

యూట్యూబ్​లో వచ్చే వెబ్​సిరీస్​లు ఎలాంటి సబ్​స్క్రిప్షన్​ ఫీజు చెల్లించకుండా చూడొచ్చు. అయితే మధ్యలో ప్రకటనలు(యాడ్స్​) వస్తాయి. ఇంతకుముందే ప్రీమియం కట్టి చూస్తున్న వెబ్​సిరీస్​లకు మాత్రం యాధావిధిగా డబ్బు కట్టాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే సిరీస్​లను మాత్రమే ఉచితంగా వీక్షించే అవకాశముంది.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వీక్షించే 'కోబ్రా కై' థర్డ్​ సీజన్​ను ఫ్రీగా చూసే అవకాశమిచ్చింది యూట్యూబ్. 'స్టెప్​ అప్​ హై వాటర్' లాంటి ఇంతకుముందే ఉన్న సిరీస్​లకు​ మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.