ETV Bharat / sitara

ఫొటోగ్రాఫర్​పై ఎన్టీఆర్​ పంచులు... వీడియో వైరల్​ - Young Tiger NTR Conversation With Photographer In Vizag Airport After #RRR Shoot

యంగ్​టైగర్ ఎన్టీఆర్​కు అభిమానుల్లో ఉండే క్రేజ్​ వేరు. అతడి వ్యక్తిత్వం, నటన, ఎదుటివారిని పలకరించే తీరుకు చాలా మంది ముగ్ధులవుతారు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఓ ఫొటోగ్రాఫర్​ను గుర్తుపట్టి మరీ, ఎన్టీఆర్ పలకరించాడు. ఆ వీడియో వైరల్​గా మారింది.

Young Tiger NTR Conversation With Photographer In Vizag Airport After #RRR Shoot
ఫొటోగ్రాఫర్​కు ఎన్టీఆర్​ పంచులు... నెట్టింట వీడియో వైరల్​
author img

By

Published : Jan 21, 2020, 1:41 PM IST

Updated : Feb 17, 2020, 8:51 PM IST

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా బయట మాత్రం ఎంతో సరదాగా కనిపిస్తుంటాడు. తన చుట్టూ ఉండే వాళ్లను ఆటపట్టిస్తూ, అందర్నీ నవ్విస్తుంటాడు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ ఫొటోగ్రాఫర్‌ను గుర్తుపట్టి మరీ, అతడిపై పంచులు వేశాడు ఎన్టీఆర్‌.

ఓ వాణిజ్య ప్రకటన నిమిత్తం ముంబయి వెళ్లిన ఎన్టీఆర్‌... తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడు నడుచుకుంటూ వస్తుండగా, అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్‌ తారక్​ను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఎన్టీఆర్‌.. ఆ ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి.. 'నువ్వు ఇక్కడే ఉంటావా..? తిండి, స్నానం అన్నీ ఇక్కడేనా?' అని ఆటపట్టించాడు. ఎన్టీఆర్​ మాటలు విన్న అక్కడున్న వాళ్లు నవ్వు ఆపుకోలేకపోయారు. తనను ఎన్టీఆర్‌ గుర్తుపట్టి మరీ మాట్లాడటంపై ఆ ఫొటోగ్రాఫర్‌ ఉబ్బితబ్బిబయ్యాడు.

గతంలోనూ ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు వెళ్లినప్పుడు అతడు ఫొటోలు తీశాడట. ఆ విషయాన్ని ఈ స్టార్​ హీరో గుర్తుపెట్టుకున్నాడు. మళ్లీ ఆ ఫొటోగ్రాఫరే విమానాశ్రయంలో కనిపించగా ఇలా ఆటపట్టించాడు. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందుకే ఎన్టీఆర్​ స్టార్​ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎస్‌ఎస్.రాజమౌళి తీస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్‌. ఈ అక్టోబర్‌లో సినిమాను అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Seremban, Malaysia - 21 January 2020
1. Various of arrival of Nora Quoirin's family lawyer, Sankara Nair, at courthouse
2. Journalists
3. Nair looking at courtroom bulletin board
4. Close of courtroom bulletin board with names "Meabh Josephine Quoirin", "Sebastien, Marie, Phillipe Quoirin" and "Helen Marion Todd"
5. Nair emerging from courtroom
6. SOUNDBITE (English) Sankara Nair, lawyer representing Nora Quoirin's family:
"Basically it's a civil negligence claim. My client is saying that the place (Dusun resort) was unsafe, and that the window latch was broken, so they are alleging that because the window latch was broken it was not safe, and someone could have taken the girl out."
7. Nair surrounded by journalists
8. SOUNDBITE (English and Bahasa Malaysia) Sankara Nair, lawyer representing Nora Quoirin's family:
"We are claiming 152,000. What? 152,000 Ringgit (37,000 US dollars)."
9. Nair surrounded by journalists
10. SOUNDBITE (English / Bahasa Malaysia) Sankara Nair, lawyer representing Nora Quoirin's family
"So at least there will be some closure, whereby those investigations will be revealed in an open court. So that will give the family the closure that maybe it happen or maybe it didn't happen that way. The family will know. So that's the reason why we want an inquest."
11. Various of lawyers walking
12. Various of exteriors of Seremban Court Complex
STORYLINE:
        
Lawyers representing the family of an Irish teenager who died in Malaysia last year appeared in court on Wednesday to file a claim against the resort at which they were staying when she went missing.
15-year-old Nora Quoirin, who had learning difficulties, was found naked in the jungle surrounding the Dusun resort in Seremban after an extensive search ten days after she went missing.
The family is claiming negligence on the part of the resort owners.
Sankara Nair, who is representing her family, claims that because a window latch in their accommodation was broken at the time of their stay, it would have been easy for someone to kidnap Nora.
The family is attempting to claim damages amounting to 152,000 Ringgit (37,000 US dollars).
The family has also requested that Malaysian authorities begin an inquest into the circumstances of the teenager's death and say there are still many unanswered questions surrounding death of Nora.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 17, 2020, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.