ETV Bharat / sitara

kiara advani: సముద్రంలో చేపలా.. బికినీలో అలా! - కియారా అడ్వాణీ తెలుగు మూవీ

ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ ఇన్​స్టాలో పోస్ట్ చేసిన త్రోబ్యాక్ వీడియో అలరిస్తోంది. ఇందులో చేపలా ఈదుతున్న ఈమె.. అభిమానుల్ని కన్నార్పకుండా చూసేలే చేస్తోంది.

Kiara Advani flaunts mermaid skills in latest video
కియారా అడ్వాణీ
author img

By

Published : Jun 7, 2021, 5:39 PM IST

'వినయవిధేయ రామ', 'భరత్​ అను నేను' తదితర సినిమాలతో మెప్పించిన ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్​లో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే కియారా.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను పలకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బికినీలో సముద్రంలో చేపలా ఈదుతున్న త్రో బ్యాక్​ వీడియోను పోస్ట్ చేసింది. అది చూపరులను ఆకట్టుకుంటూ లైక్​ల వర్షం కురిపిస్తోంది.

కియారా అడ్వాణీ

ప్రస్తుతం కియారా చేతిలో షేర్షా, భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జీయో సినిమాలు ఉన్నాయి. అలానే తెలుగులో ఓ సినిమా చేయనుందనే వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.