విశాఖపట్నంలో ఈరోజు ఉదయం జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ విషయమై ట్వీట్లు చేస్తున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేశ్‌బాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నాగశౌర్య, నాని, అల్లరి నరేశ్, శ్రీకాంత్‌తో పాటు దర్శకులు మారుతి, బాబీ, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
-
విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020విశాఖ లో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.Request all concerned authorities to take utmost care while opening Industries post lockdown.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020
-
వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Stay strong Vizag. #VizagGasLeak
— Jr NTR (@tarak9999) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Stay strong Vizag. #VizagGasLeak
— Jr NTR (@tarak9999) May 7, 2020వైజాగ్ గాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Stay strong Vizag. #VizagGasLeak
— Jr NTR (@tarak9999) May 7, 2020