ETV Bharat / sitara

ఇంకేం ఇంకేం కావాలే.. ఇంతకంటే ఏం కావాలే!

తన పుట్టినరోజు సందర్భంగా ఐస్​క్రీమ్​లు పంచిపెట్టాడు విజయ్​దేవరకొండ. హైదరాబాద్​తో పాటు పాటు వరంగల్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో కూడా తన పేరిట ఏర్పాటు చేసిన ట్రక్కుల ద్వారా ఐస్ క్రీమ్​లు ఇస్తున్నట్టు తెలిపాడు.

author img

By

Published : May 9, 2019, 8:01 PM IST

విజయ్
ఐస్​క్రీమ్​లు పంచిపెట్టిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ యువహీరో విజయదేవరకొండ.. తన పుట్టినరోజు సందర్భంగా ఐస్​క్రీమ్​లు పంచిపెట్టాడు. ఈ రోజు 31వపడిలోకి అడుగు పెడుతున్న విజయ్ బర్త్​ డే వేడుకలు జరుపుకోవడం పెద్దగా ఇష్టముండదని తెలిపాడు.

మండువేసవిలో మే నెలలో తన పుట్టిన రోజు రావడంతో గతేడాది నుంచి నగర ప్రజలకు రకరకాల ఐస్ క్రీమ్ లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పాడు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐస్ క్రీమ్ ట్రక్ ను ప్రారంభించాడు.

హైదరాబాద్​తో పాటు వరంగల్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో కూడా తన పేరిట ఏర్పాటు చేసిన ట్రక్కుల ద్వారా ఐస్ క్రీమ్​లు ఇస్తున్నట్టు తెలిపాడు.

AP Video Delivery Log - 1300 GMT Horizons
Thursday, 9 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1232: HZ Italy Biennale Politics AP Clients Only 4210105
Political art floods Venice
AP-APTN-1147: HZ UK Anglo Saxon Burial Site AP Clients Only 4210101
Tutankhamun-style burial site discovered in roadside dig
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.