ETV Bharat / sitara

కరోనా దెబ్బకు ఈ ఏడాది తర్వాతే ఆ హాలీవుడ్ సినిమా - కరోనా వైరస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్

త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9'.. ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

కరోనా దెబ్బ.. ఏడాది తర్వాత రానున్న హాలీవుడ్ సినిమా
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9'
author img

By

Published : Mar 13, 2020, 9:46 AM IST

కరోనా భయంతో మరో క్రేజీ హాలీవుడ్​ సినిమా విడుదల వాయిదా పడింది. 'ఫాస్ట్​ అండ్ ఫ్యూరియన్ 9'ను తొలుత ఈ ఏడాది మే 22న తీసుకురావాలనుకున్నారు. ఈ వైరస్​ కారణంగా, ఏకంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ముందుగా ఈ తేదీకి పదో భాగాన్ని తేవాలనుకున్నారు. ఇప్పుడు అదీ వెనక్కు జరిగే అవకాశముంది.

F9 press note
ఎఫ్9 చిత్రబృందం విడుదల చేసిన ప్రకటన

ఇదే కాకుండా 'ఏ క్వైట్ ప్లేస్ 2', 'నో టైమ్ టూ డై', 'పీటర్ రాబిట్ 2' సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4700 మందికి పైగా మరణించగా, లక్ష 30 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.